లేటెస్ట్

KKR vs RCB: ఓడితే ఇంటికే.. బెంగళూరుకు చివరి అవకాశం

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు డేంజర్ జోన్ లో పడింది. అన్ని జట్ల కంటే వెనకపడిన ఆర్సీబీకు నేటి మ్యాచ్ అత్యంత  కీలకంగా మారింది. కోల్ కతా

Read More

నిజామాబాద్ లో సైబర్ మోసాలకు యువకుడు బలి

నిజామాబాద్: సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని అమాయక ప్రజలు డబ్బులను పోగొట్టుకోవడంతోపాటు ప్రాణాలు కూడా కోల్పోతున్న ఘటనలు ఇటీవల కాలంలో చోటుచుసుకుంటున్నాయి.

Read More

వడ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి : ఖమ్మం కలెక్టర్ గౌతమ్

ఖమ్మం టౌన్, వెలుగు :  ఎండల తీవ్రతను దృష్ట్యా వడదెబ్బ తగలకుండా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. శనివారం కొత్త

Read More

ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కథలో పాత్రలే దెయ్యాలు టైటిల్ : కాజ‌‌ల్ కార్తీక డైరెక్షన్ : డీకే కాస్ట్ : కాజ‌‌ల్ అగ‌‌ర్వాల్‌‌, రెజీనా, రై

Read More

ప్రేమపెండ్లి చేసుకుందని తల్లి సూసైడ్

    మృతురాలు బీఆర్ఎస్ నేత, మధిర మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు భార్య మధిర, వెలుగు : కూతురు ప్రేమ పెండ్లి చేసుకుందని

Read More

పావురాలను పెంచట్లేదని.. గర్భవతి భార్యని మంచానికి కట్టి కాల్చేశాడు

భార్య ఆరు నెలల గర్భవతి అని కూడా చూడకుండా మంచానికి కట్టేసి కాల్చి చంపేశాడో భర్త. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ హృదయవిదారక ఘటన పంజాబ్‌లోని అమృత్&zwn

Read More

ర్యాన్​ : ది సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్‌‌‌‌

 పెద్ద పెద్ద కంపెనీల సీఈవోలు, సెలబ్రిటీల నుంచి స్పోర్ట్స్ పర్సన్స్‌‌ వరకు... ఇలా ఎంతోమంది ర్యాన్ ఫెర్నాండో చెప్పిందే తింటారు.ఇండియాలోనే

Read More

జోగిపేటలో సెల్ టవర్ ఎక్కి యువకుడి హల్ చల్..

సంగారెడ్డి జిల్లాలో జోగిపేటలో కత్తితో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. శేఖర్ అనే బాలుడిని హత్య చేశానంటూ నాగరాజు అనే యువకుడు హల్ చల్ చేశాడు. దొంగతనం చేస్తుండగ

Read More

మగవాళ్లలో లంగ్ క్యాన్సర్.. కారణాలు ఏంటంటే?

లంగ్ క్యాన్సర్, టీబీ లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. దగ్గు, జ్వరం, కళ్లె (కఫం) లో రక్తం పడటం, బరువు తగ్గటం, ఆయాసం వంటివి కనిపిస్తాయి. దీంతో క్యాన్సర్​ను

Read More

గురుకుల టీచర్ కు డాక్టరేట్ 

కామేపల్లి, వెలుగు : మహబూబాబాద్ జిల్లా దామరవంచ  గురుకుల  టీజీటీ మ్యాథ్స్ టీచర్ హట్క ర్ బాలాజీ డాక్టరేట్ సాధించారు. ‘ ఏ కంపారేటివ్ స్టడీ

Read More

ఇండియా క్యాన్సర్​ క్యాపిటల్!?

హార్ట్, డయాబెటిస్, బీపీ వంటి వాటితో పోలిస్తే క్యాన్సర్ అనేది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రాణాంతక రోగం. డయాబెటిస్, టీబీ, క్యాన్సర్ వంటివి ప్రపంచంలో కం

Read More

డిసెంబర్‌‌లోగా బోధన్  షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం : జీవన్ రెడ్డి 

    కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి  ఎడపల్లి, వెలుగు : 2024 డిసెంబర్ లోగా  బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తిరిగి ప్

Read More

నందిపేట మండలంలో  235 ఎకరాల్లో పంట నష్టం

​నందిపేట, వెలుగు : రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాలకు ఉమ్మడి నందిపేట మండలంలో 235 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు అధికారులు తెలిపారు.  శనివారం డొంకేశ

Read More