రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క కొత్త ప్రాజెక్టూ చేపట్టలే

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క కొత్త ప్రాజెక్టూ చేపట్టలే

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఏపీ కొత్తగా చేపట్టిన సంగమేశ్వరం(రాయలసీమ) లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కీంతో పాటు పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపును గట్టిగా వ్యతిరేకిస్తామని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. నీటి కేటాయింపులు లేకున్నా , ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవార్డుకు భిన్నంగా కృష్ణా, గోదావరి నీళను్ల ఏపీ అక్రమంగా వాడుకుంటోందని, ఆ వివరాలను అపెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భేటీలో నిలదీస్తామన్నా రు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్తగా ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టలేదని, ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులనే రాష్ట్ర అవసరాలకు అనుగుణంగారీ డిజైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశామని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఆధారాలతో పాటు అపెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భేటీలో చెప్తామన్నారు.

ఏ ప్రాజెక్టు ఎప్పుడు మంజూరైంది? ఎన్ని నిధులు కేటాయించారు? తెలంగాణ వచ్చే నాటికి ఎంత ఖర్చు చేశారు? ఎంత భూమిని సేకరించారు? ఎన్నిటీఎంసీల కేటాయింపు లు ఉన్నాయి? తదితర వివరాలన్నీ సిద్ధం చేయాలని ఆఫీసరను్ల ఆదేశించారు. అపెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భేటీలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రగతి భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆఫీసర్లు, ఇంజనీర్లతో  సీఎం బుధవారం రివ్యూ నిర్వహించారు. ఈ నెల 25న అపెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సి ల్ సమావేశం నిర్వహించా లన్న కేంద్రం నిర్ణయాన్ని  స్వాగతిస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రభుత్వం అపెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భేటీకి సిద్ధంగా ఉందని చెప్తూ కేంద్రానికి లేఖ రాయడంతో పాటు రాష్ట్ర ఎజెండానూ అదే లేఖలో ప్రస్తావించాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులను సాక్ష్యాధారాలతో బయటపెట్టాలని, అందుకు అవసరమైన డాక్యు మెంట్లురెడీ చేయాలన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అర్థం లేని అభ్యంతరాలు లేవనెత్తిందని సీఎం అన్నారు. నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఈ భేటీలోనైనా సరి చేయాలని కోరుతామని చెప్పారు. రాష్ట్ర ప్రాజెక్టులపై కేంద్రం, ఏపీ లేవనెత్తిన అన్ని సందేహాలకు సమాధానం ఇస్తామని, నదీ జలాల వాడకంలో తెలంగాణకున్న అభ్యంతరాలను కూడా వెల్లడి స్తామన్నారు. బచావత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవార్డు కు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రం ప్రాజెక్టులు చేపడుతుందనే విషయాన్ని ఆధారాలతో పాటు అపెక్స్  భేటీలో వివరిస్తామని చెప్పారు.

జ్వరం రాకుండా జాగ్రత్త పడాలి