జనవరి 8న బ్యాంకుల సమ్మె

జనవరి 8న బ్యాంకుల సమ్మె

బ్యాంక్ బకాయిలు చెల్లించని వారిపై క్రిమినల్ కేసులు పెట్టి.. ఆస్తులు జప్తి చేయాలని డిమాండ్ చేశారు ఆల్ ఇండియా బ్యాంక్ జాతీయ కార్యదర్శి రాంబాబు. బ్యాంకు, బీమా మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

8 డిమాండ్ ల కోసం వచ్చే నెల 8న దేశ వ్యాప్తంగా 14 సంఘల కార్మిక వర్గాలు తలపెట్టనున్న సార్వత్రిక సమ్మె ఒక రోజు నిర్వహించానున్నారు.