బాసర ట్రిపుల్ ఐటీకి UGC 12బి గుర్తింపు

బాసర ట్రిపుల్ ఐటీకి UGC 12బి గుర్తింపు

బాసర ట్రిపుల్ ఐటీకి UGC 12బి గుర్తింపు దక్కింది. దీంతో అధ్యాపకులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 12 బి స్టేటస్ తో తమ వర్శిటీని మరింత డెవలప్ చేయొచ్చని..పరిశోధనా రంగాల్లో రాణించడానికి ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు. వర్శిటీ అభివృద్ధికి కృషి చేసిన వీసీ అశోక్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.