గ్రేటర్‌ఎన్నికల్లో భాగంగా బీజేపీ నుంచి పోటీ చేసే 21 మందిని బీజేపీ రిలీజ్చేసింది. ఈమేరకు బుధవారం ఆ పార్టీ తొలి విడత లిస్టును విడుదల చేసింది. మిగిలిన వారిని స్థానాలను త్వరలోనే రిలీజ్చేయనుంది.
డివిజన్ క్యాండిడేట్
ఓల్డ్ మలక్‌పేట్ కనకబోయిన రేణుక
పత్తర్‌గట్టి అనిల్ బజాజ్
మొగల్పురా సి. మంజుల
పురానాపూల్ సురేందర్ కుమార్
కార్వాన్ కట్ల అశోక్
లంగర్ హౌస్ సుగంధ పుష్ప
టోలిచౌకి కె. రోజా
నానల్ నగర్ కరణ్‌కుమార్
సైదాబాద్ కె. అరుణ
అక్బర్ బాగ్ నవీన్ రెడ్డి
డబీర్‌పురా మీర్జా అఖిల్ అఫండి
రెయిన్ బజార్ ఈశ్వర్ యాదవ్
లలిత్ బాగ్ ఎం. చంద్రశేఖర్
కుర్మగూడ ఉప్పల్ల శాంత
ఐఎస్ సదన్ జంగం శ్వేత
రియాసత్ నగర్ మహేందర్ రెడ్డి
చాంద్రయాణగుట్ట జె. నవీన్ కుమార్
ఉప్పుగూడ తాడెం శ్రీనివాస్ రావు
గౌలిపుర ఆలె భాగ్యలక్ష్మి
శాలిబండ వై. నరేశ్
దూద్ బౌలి నిరంజన్ కుమార్