బిల్లులు వస్తుంటాయి.. రద్దు చేయబడుతుంటాయి

బిల్లులు వస్తుంటాయి.. రద్దు చేయబడుతుంటాయి

వ్యవసాయ చట్టాల రద్దుకు యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధం లేదన్నారు బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్.  బిల్లులు వస్తుంటాయి. రద్దు చేయబడ్తుంటాయని చెప్పారు. కొన్ని బిల్లులు తిరిగి రావచ్చని తెలిపారు. దేశ ప్రయోజనాలకే ప్రధాని మోడీ మొదటి ప్రాధాన్యం ఇస్తారన్నారు సాక్షి మహరాజ్. అనుమానాలున్న వ్యవసాయ చట్టాలను రద్దు చేసినందుకు ప్రధానికి ధన్యవాదాలు చెప్పారు.