ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమవుతాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. బీజేపీ సొంతంగానే మెజారిటీ సాధిస్తుందన్నారు. దేశమంతా బీజేపీ గాలే ఉందన్నారు. మోడీని ఓడించడమే ఏకైక లక్ష్యంగా…సిద్ధంతాల్ని పక్కనపెట్టి.. విపక్షాలు ఒకటయ్యాయని విమర్శించారు లక్ష్మణ్.