బిజినెస్

అమెరికాతో ట్రేడ్ డీల్ లేనట్టేనా.. జులై 9 దగ్గర పడుతున్నా.. ఇంకా కొనసాగుతున్న చర్చలు

డీల్‌‌‌‌పై ఇరు దేశాలు రాజీపడడం లేదు ట్రంప్ టారిఫ్ పాలసీలు చట్ట విరుద్ధమని తీర్పిచ్చిన అక్కడి కోర్టులు.. మరికొంత కాలం వేచి చ

Read More

క్రూడాయిల్ ధరలు జూమ్‌‌‌‌..పెరగనున్న సబ్బులు, షాంపూల రేట్లు

ముడి సరుకుల ఖర్చులు ఎక్కువవుతాయన్న ఎఫ్‌‌‌‌ఎంసీజీ కంపెనీలు ప్యాకేజింగ్‌‌‌‌, రవాణా ఖర్చులు పెరుగుతాయి భార

Read More

Tax News: గల్ఫ్ దేశం ఒమన్ సంచలన నిర్ణయం.. ప్రజలపై ఇన్కమ్ టాక్స్ బాంబ్..

Oman Income Tax: ఇప్పటి వరకు చాలా మంది భారతీయులతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి ప్రజలు ఉపాధి అవకాశాల కోసం గల్ఫ్ దేశాలకు వెళుతున్న సంగతి తెలిసి

Read More

ఇండియాపై ఇంకో యుద్ధానికి సిద్ధం.. ఆ 3 నదులనూ లాక్కుంటాం: బిలావల్ భుట్టో

చింత చచ్చినా పులుపు చావలేదు అంటే ఇదేనేమో. కొన్ని వారాల కిందట భారత్ ఆపరేషన్ సిందూర్ కింద చేసిన దాడులతో పాక్ కోలుకోలేని దెబ్బతీసింది. ఇంత జరిగినా అక్కడి

Read More

పెరిగే ఆయిల్ ధరలతో ఈ రంగాలకు ప్రమాదం.. ఏ స్టాక్స్ ప్రభావితం ఔతాయంటే?

ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఊహించని మలుపు తిరిగింది. రణరంగంలోకి అమెరికా ఎంట్రీతో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. రష్యా నుంచి హిజ్బుల్లా వరకు

Read More

కూతురి పెళ్లి కోసం బెంగళూరీ స్థలం సేల్.. కొన్నోళ్లకు 19 ఏళ్ల తర్వాత షాక్, మీరూ జాగ్రత్తయ్యా..!

బెంగళూరులో ఒక వ్యక్తి తన కుమార్తె వివాహం కోసం 2006లో తనకున్న స్థలాన్ని విక్రయించేశాడు. దాని నుంచి వచ్చిన డబ్బును పెళ్లికి వినియోగించుకున్నాడు. ఇక్కడి

Read More

రూ.13 లక్షల కారుపై రూ.6 లక్షలు టాక్సులు.. సీఏ బయటపెట్టిన పన్నుల చిట్టా..

కారు కొనుక్కోవాలి అనేది ప్రతి సగటు మధ్యతరగతి భారతీయ కుటుంబానికి ఉండే కల. ఎక్కువగా రవాణాకు టూవీలర్లు వాడే ప్రజలు తమ కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఒక కారు ఉ

Read More

యుద్ధ రంగంలోకి అమెరికా ఎంట్రీ.. కుప్పకూలిన భారత మార్కెట్లు..

Market Crash: కొత్త వారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీపతనంలో కొనసాగుతున్నాయి. ఇంట్రాడేలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్ల భారీ పతనాన్ని

Read More

Gold Rate: యుద్ధం స్టార్ట్స్, తగ్గిన బంగారం ధర.. హైదరాబాదులో తాజా రేట్లివే..

Gold Price Today: ఈవారం అమెరికా కూడా ఇరాన్ యుద్ధంలో తలదూర్చటం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు పెంచేస్తోంది. ఈ క్రమంలో బంగారం ధరలు పెరుగుతాయనే భయాలు కొనసాగు

Read More

ప్రపంచం నెత్తిన ఇరాన్‌ పిడుగు.. భారీగా పెరిగిన ముడి చమురు ధరలు.. పెట్రోల్ ధర ఎంత పెరగొచ్చంటే..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం ముడి చమురు ధరలపై పడింది. ముడి చమురు ధరలు సోమవారం రోజు 2.8 శాతం పెరగడంతో 5 నెలల గరిష్టానికి చేరుకున్నాయి. భారత కాలమానం ప

Read More

ఉత్పత్తయ్యే కరెంట్‌‌‌‌‌‌‌‌లో 49 శాతం రెన్యూవల్‌‌‌‌‌‌‌‌ ఎనర్జీనే..

న్యూఢిల్లీ: ఇండియాలో ఈ ఏడాది  జూన్ నాటికి మొత్తం 476.2 గిగావాట్ల (జీడబ్ల్యూ) విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా, ఇందులో 49 శాతం రెన్యూవబుల్ వనరులు

Read More

డయాగ్నోస్టిక్స్ బిజినెస్‌‌‌‌‌‌‌‌లోకి అమెజాన్‌‌‌‌‌‌‌‌.. హోం డయాగ్నోస్టిక్స్.. 800కి పైగా టెస్ట్‌‌‌‌‌‌‌‌లు..

న్యూఢిల్లీ: అమెజాన్ ఇండియా మెడికల్ డయాగ్నోస్టిక్స్ బిజినెస్‌‌‌‌‌‌‌‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అమెజాన్ డయాగ్నోస్టిక్

Read More

గాల్లో విమానాన్ని చూసింది చాలు.. ఇక మీరూ ఎక్కే టైం వచ్చింది.. విమాన టికెట్ ధరలు డౌన్‌

కస్టమర్లను ఆకర్షించేందుకు డిస్కౌంట్స్ ఇస్తున్న ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More