GHMC ఎన్నికలు: 29 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్టు విడుదల

GHMC ఎన్నికలు: 29 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్టు విడుదల

GHMC ఎన్నికల క్రమంలో కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను కాంగ్రెస్‌ పార్టీ బుధవారం విడుదల చేసింది. 29 మంది అభ్యర్థుల పేర్లతో ఫస్ట్ లిస్టును ప్రకటించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.

ఇప్పటికే పీసీసీ గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పాలి, ఎలాంటి హామీలు ఇవ్వాలన్న దానిపై పార్టీ మేనిఫెస్టో కమిటీ నిర్ణయించింది.

అభ్యర్థుల తొలి జాబితా:

  • ..1.కాప్రా- శ్రీపతి కుమార్
    ..2.ఏఎస్ రావునగర్- ఎస్. శిరీషా రెడ్డి
    ..3.ఉప్పల్- ఎం. రజిత
    ..4.నాగోల్- ఎం.శైలజ
    ..5.మన్సూరాబాద్- జే. ప్రభాకర్ రెడ్డి
    ..6.హయత్ నగర్- జీ. శ్రీనివాస్ రెడ్డి
    ..7.హస్తీనాపురం- సంగీత నాయక్
    ..8.ఆర్కేపురం- పి. గణేష్ నిర్మలా నేత
    ..9.గడ్డి అన్నారం- బీ.వెంకటేష్ యాదవ్
    ..10.సులేమాన్ నగర్- రిజ్వానా బేగం
    ..11.మైలార్ దేవులపల్లి- ఎస్. శ్రీనివాస్ గౌడ్
    ..12.రాజేంద్రనగర్- బీ. దివ్య
    ..13.అత్తాపూర్- వాసవీ భాస్కర్ గౌడ్
    ..14.కొండాపూర్- మహిపాల్ యాదవ్
    ..15.మియాపూర్- ఇలియాస్ షరీఫ్
    ..16.మూసాపేట్- జీ. రాఘవేంధర్
    ..17.ఓల్డ్ బోయిన్ పల్లి- అమూల్య
    ..18.బాలానగర్- సత్యం శ్రీరంగం
    ..19.కూకట్ పల్లి- జీ. విశ్వతేజేశ్వర్
    ..20.గాజుల రామారం- కే. శ్రీనివాస్ గౌడ్
    ..21.రంగారెడ్డి నగర్- గిరిగి శేఖర్
    ..22.సురారం- బీ. వెంకటేష్
    ..23.జీడిమెట్ల- బండి లలిత గౌడ్
    ..24.నేరేడ్ మెట్- మరియమ్మ
    ..25.మౌలాలి- పీ. ఉమా మహేశ్వరి
    ..26.మల్కాజిగిరి- జీ. శ్రీనివాస్ గౌడ్
    ..27.గౌతంనగర్- టి. యాదవ్
    ..28.బేగంపేట్-ఏ.మంజులారెడ్డి
  • ..29. అల్లాపూర్-కౌసర్ బేగం