GHMC లో ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్

GHMC లో ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్(GHMC) కార్యాలయంలో కరోనా కలకలం సృష్టించింది.GHMC ప్రధాన కార్యాలయంలోని అయిదో అంతస్తులో ఉన్న చీఫ్‌ ఇంజినీర్‌ విభాగంలో ఇద్దరికి కరోనా సోకింది. అలర్టైన GHMC అధికారులు ఆ అంతస్తులోని ఉద్యోగులందరికీ సెలవు ప్రకటించారు. కరోనా కేసులు వచ్చిన ఫ్లోర్‌ను శానిటైజ్‌ చేయించారు.