ఎండాకాలం సెలవులు అంటేనే పిల్లలు ఎగిరి గంతేస్తారు. టూర్స్, బంధువుల ఇండ్లకు వెళ్లి గడిపేస్తుంటారు. పట్టణాల్లో పలుచోట్ల ఏర్పాటు చేసే సమ్మర్ క్యాంపులను వెళ్తుంటారు. ఇలానే ఖమ్మం సర్దార్‌పటేల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రికెట్ కోచింగ్‌పై ఇక్కడి పిల్లలు ఆసక్తి చూపిస్తున్నారు. 120 మంది పిల్లలు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. తమకు ఇష్టమైన ఆటను ఎంచుకుని ఉదయం, సాయంత్రం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. – వెలుగు, ఖమ్మం ఫొటోగ్రాఫర్
