క్రికెట్

ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందా? ఆట ప్రారంభం కాకముందే స్క్రీన్‌పై CSK పేరు!

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముందే ఫిక్స్ అయినట్లు కథనాలు వస్తున్నాయి. అందుకు నరేంద్ర మోడీ స్టేడియంలో చోటుచేసుకున్న టెక్నికల్ తప్పిదమే కారణం. ఫైనల్ మ్యాచ్ ఆరంభ

Read More

అహ్మదాబాద్‌లో భారీ వర్షం.. తడిసి ముద్దయిన మోడీ స్టేడియం

అహ్మదాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో పాటు భారీ వీదురు గాలులు వీస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఈ వర్షం

Read More

ఫైనల్ మ్యాచుకు వర్షం అంతరాయం.. టాస్ ఆల‌స్యం!

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐపీఎల్ 16వ సీజ‌న్ ఫైన‌ల్ పోరుకు వ‌రుణుడు ఆటంకం క‌లిగిస్తున్నాడు. భారీ వర్షం కురుస్తుండడ

Read More

అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటన 

భారత మాజీ ఆటగాడు, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు ఐపీఎల్‌కి గుడ్ బై చెప్పేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే ఐపీఎల్

Read More

అరుదైన రికార్డుకు అడుగు దూరంలో మహేంద్రసింగ్ ధోని

భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోని ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆదివారం(మే 28)

Read More

భారత జట్టులోకి యశస్వి జైశ్వాల్.. త్వరలోనే ఇంగ్లండ్‌కు పయనం

భారత యువ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. జూన్ 7 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌

Read More

వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దయితే ఐపీఎల్ 2023 విజేత ఎవరు?

ఐపీఎల్ 2023 తుది సమరానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలివుంది. అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న ఈ తుదిపోరులో చెన్నై సూపర్‌ కింగ్స్‌, గు

Read More

చెన్నై vs గుజరాత్.. కప్ కొట్టబోయేదెవరు? జట్ల బలాబలాలేంటి? 

ఐపీఎల్ 2023 తుది సమరానికి మరో అడుగు దూరంలో ఉన్నాం. మరికొన్ని గంటల్లో నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చెన్నై, గుజరాత్ జట్లు అమీ తుమీ తేల్చుకోనున్నాయి. ఫై

Read More

తిలక్ వర్మకు టీమిండియా మాజీ లెజెండ్ సలహాలు

తిలక్ వర్మ  ఈ హైదరాబాద్ కుర్రాడు ప్రస్తుతం ఐపీఎల్ ముంబై తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. 2022 నుంచి ముంబైకి ఆడుతున్నాడు.  ముఖ్యంగా ఇటీవల జరిగ

Read More

రెండా.. ఐదా!.. ఐపీఎల్ మెగా ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైటాన్స్‌‌‌‌‌&zwnj

Read More

బాబోయ్.. పృథ్వీ షా గర్ల్‌ఫ్రెండ్ ఇంత పొడవుందేంటి?

భారత యువ క్రికెటర్ పృథ్వీ షా తన ప్రేయసి నిధి తపాడియాతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ముంబై వేదికగా జరుగుతున్న ఐఐఎప్ఏ–2023 అవార్డుల ప్రధానోత్సవంలో ష

Read More

అంబరాన్నంటేలా ఐపీఎల్​ ముగింపు వేడుకలు

మే 28న ఆదివారం చెన్నై సూపర్​ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య తుది సమరం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్కంఠభరిత పోరు ప్రారంభానికి ముందు ముగింపు వేడు

Read More

కోహ్లీని ఆట పట్టించిన అనుష్క శర్మ.. పిల్లిలా మారిపోయిన 'పులి' 

విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ దంపతులు నవ్వులు పూయించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కోహ్లీ సెలబ్రేషన్స్‌ని ఇమిటేట్ చేసి చూపించిన అనుష్క శర్మ.

Read More