
కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీలో వర్షం కారణంగా సాయంత్రం 7:30 గంటలకు మొదలవ్వాల్సిన మ్యాచ్.. 1 గంట ఆలస్యంగా.. 8:30 మొదలయింది.
దాంతో ఈ మ్యాచ్ ను ఎంపైర్లు డక్వర్థ్ లూయిస్ పద్దతిలో నిర్వహించే అవకాశం ఉంది. వరుసగా ఓటమి పాలవుతున్న ఢిల్లీ జట్టులో స్పూర్తి నింపడానికి ఉమెన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ టీం కెప్టెన్ షఫాలీ వర్మ డగౌంట్ కి వచ్చింది.
తుది జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, లిట్టన్ దాస్(w), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(c), మన్‌దీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, కుల్వంత్ ఖేజ్రోలియా, ఉమేష్ యాదవ్, వరుణ్ చకరవర్తి
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్ (సి), ఫిలిప్ సాల్ట్ (డబ్ల్యు), మిచెల్ మార్ష్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్