జీడిమెట్ల, వెలుగు: దుండిగల్ రింగ్రోడ్వద్ద కెమికల్ట్యాంకర్ బోల్తా పడడంతో డ్రైవర్కు గాయాలయ్యాయి. ఉప్పల్నుంచి మహారాష్ట్రకు కెమికల్లోడ్తో వెళ్తున్న ఓ లారీ దుండిగల్ రింగురోడ్డు ఎగ్జిట్5 వద్ద సర్వీస్రోడ్డులో బోల్తాపడింది. డ్రైవర్కు స్వల్పగాయాలయ్యాయి. ట్రాఫిక్కు కొద్దిసేపు అంతరాయం కలిగింది.
