GT vs RR : గుజరాత్ vs రాజస్థాన్ హార్దిక్ సేన బ్యాటింగ్

GT vs RR : గుజరాత్ vs రాజస్థాన్ హార్దిక్ సేన బ్యాటింగ్

అహ్మదాబాద్ గడ్డ.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. రాజస్థాన్, గుజరాత్ జట్ల మధ్య టఫ్ కాంపిటీసన్ జరగనుంది. గుజరాత్ పై టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ గెలిస్తే.. పాయింట్స్ టేబుల్ లో టాప్ ప్లేస్ లోకి వెళ్తుంది. గుజరాత్ రెగ్యూలర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి రావడంతో గుజరాత్ టైటాన్స్ జట్టు మరింత బలంగా తయారయింది. 

తుది జట్లు:

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(w), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(c), అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(w/c), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, యుజ్వేంద్ర 

  • రాజస్థాన్ రాయల్స్ సబ్స్: దేవదత్ పడిక్కల్, మురుగన్ అశ్విన్, డోనావన్ ఫెరీరా, నవదీప్ సైనీ, జో రూట్
  • గుజరాత్ టైటాన్స్ సబ్స్: జాషువా లిటిల్, జయంత్ యాదవ్, నూర్ అహ్మద్, శ్రీకర్ భరత్, దసున్ షనక