
కరోనా ఎఫెక్ట్‌తో జాబ్స్ ఇవ్వడాన్ని కంపెనీలు చాలా వరకు తగ్గిస్తున్నాయని గ్గి తాజాగా ఓ రిపోర్ట్ వెల ర్ట్ ్ల డించింది. 2019 మార్చి నెలలో వచ్చిన జాబ్స్‌తో పోలిస్తే గత నెలలో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 18 శాతం తగ్గిం దని తెలిపింది. నౌకరీ జాబ్స్ స్పీక్ ఇండెక్స్ పేరుతో నౌకరీ.కామ్ ఓ రిపోర్ట్‌ను ర్ట్ విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి నియా మకాలు తగ్గుతూనే ఉన్నాయని, జనవరిలో జాబ్స్ గ్రోత్ కేవలం 5.75 శాతమేనని పేర్కొం ది. కాగా ఫిబ్రవరిలో ఈ గ్రోత్‌లో ఎటువంటి మార్పు లేదు. గత మార్చిలో 2,378 మందికి జాబ్స్ రాగా, ఈ ఏడాది మార్చిలో1,954 మందికి మాత్రమే ఉపాధి దొరికిందని నౌకరీ జాబ్స్ స్పీక్ ఇండెక్స్ తెలిపింది. హోటల్స్, రెస్టారెంట్స్ , ట్రావెల్స్, రిటైల్ సెగ్మెం ట్లలో జాబ్స్ ఇవ్వడం సగానికిపైగా తగ్గిం దని పేర్కొం ది. ఆటో, ఫార్మా, ఇన్సూరె న్స్, అకౌంటిం గ్, ఫైనాన్స్, ఐటీ–సాఫ్ట్‌వేర్, బీఎఫ్ఎస్ఐ సెక్టారలో హై్ల రింగ్ యా క్టివిటీ తొ క్టి మ్మిది శాతం నుంచి 38 శాతం వరకు పడి పోయిందని తెలిపింది. హైదరాబాద్‌లో 18 శాతం, చెననై ్లో 24 శాతం, ఢిల్లీలో 26 శాతం చొప్పున జాబ్స్ తగ్గిపోయాయని ఈ రిపో గ్గి ర్ట్‌పేర్కొంది. అన్నిస్థాయిల ఉద్యోగాల్లోనూ నెగిటివ్ గ్రోత్ కనిపిస్తోందని, హాస్పి టాలిటీ, బ్యాంకింగ్, అకౌంటిం గ్, ఐటీ–హార్డ్‌వేర్‌ర్డ్ లో నెగిటివ్ గ్రోత్ ఇంకా ఎక్కువగా ఉందని పేర్కొం ది. ఐటీ–హార్డ్‌వేర్డ్ ర్ సెక్టార్ మినహా మిగతా అన్ని విభాగా ల్లో ప్రొఫెషనల్స్‌కు డిమాండ్ తగ్గిం దని, హైదరాబా ద్‌లోనూ ప్రొఫెషనల్స్ నియామకం పడిపోయిందని తెలిపింది. జూనియర్ లెవెల్స్ ఉద్యోగాలకూ కోత పడిందని పేర్కొంది.