పిలుపొచ్చిందా ? టైమొచ్చిందా ?

పిలుపొచ్చిందా ?  టైమొచ్చిందా ?

ఆయనో సీనియర్ నేత. అప్పట్లో జిల్లాలో ఆయన ఎంత చెబితే అంత. కానీ ఏమైందో.. ఏమో.. సడెన్గా  ఆయన కనుమరుగయ్యారు. పదవి పోగానే.. బయట కనిపించడం కూడా తగ్గిపోయింది. దీంతో పార్టీతో కూడా దూరం పెరిగిందనే ప్రచారం మొదలైంది. కానీ రీసెంట్గా పార్టీ ముఖ్యనేతతో ఆయన భేటీ అవడం.. జిల్లా పాలిటిక్స్లో హాట్ టాపిక్ అయింది.