ఖమ్మం

ఆస్తికోసం కన్నతల్లి, ఇద్దరు కూతుళ్ల హత్య

ఖమ్మం జిల్లాలో దారుణం ఆస్తిని తన పేరిట రాయాలని తల్లికి వేధింపులు ఆమె ఒప్పుకోకపోవడంతో ముగ్గుర్ని చంపి పరారైన నిందితుడు తల్లాడ,  వెలుగు

Read More

కొత్తగూడెం జడ్పీ జనరల్​బాడీ మీటింగ్ లో ఆఫీసర్లపై గరం

    వాడీవేడిగా కొత్తగూడెం జడ్పీ జనరల్​బాడీ మీటింగ్     ఆఫీసర్ల తీరుపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం     ఆ

Read More

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో.. గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ వార్‌‌‌‌‌‌‌‌

    ఎమ్మెల్యేలు గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి మధ్య రాజకీయ విభేదాలు

Read More

ఖమ్మంలో విషాదం.. బస్సులోంచి జారిపడి యువతి మృతి

హైదరాబాద్​:  ఆర్టీసీ బస్సులోంచి జారిపడి ఓ యువతి మృతి చెందింది.  ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్దమునగాలకు చెందిన అనూష (26) బస్సులో వెళుతోంది

Read More

పోక్సో కేసులో 20 ఏండ్ల జైలు శిక్ష

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పోక్సో కేసులు ఓ వ్యక్తికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్​ వసంత్​ శుక్రవారం తీర్పు

Read More

హేమచంద్రాపురంలో సామూహిక వివాహాలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలో శుక్రవారం సామూహిక వివాహాలు నిర్వహించారు. శ్రీవల్లిక వేంకటేశ్వరస్వామి లక్ష్మీభూదేవ

Read More

ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కూతుళ్లను చంపిండు

 ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వెంకటేశ్వర్లు  అనే వ్యక్తి తన   కన్నతల్లితో సహా  ఇద్దరు కూతుళ్ల

Read More

మళ్లీ ఎన్నికల సందడి!..గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారంలో లీడర్లు

    సంఘాల వారీగా మీటింగ్ లతో కోలాహలం     ఎలక్షన్లకు ఇంకా పది రోజులే గడువు      జిల్లాలను చుట్

Read More

టెస్కో ద్వారా శానిటరీ నాప్‌కిన్‌ తయారీ యూనిట్లు : మంత్రి తుమ్మల

టెస్కో ద్వారా రాష్ట్రంలో శానిటరీ నాప్‌కిన్‌ తయారీ యూనిట్లు చేయనున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూ

Read More

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష

ఖమ్మం/ఖమ్మం టౌన్, వెలుగు : వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక ఏర్పాట్లు వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ

Read More

నాసిరకం విత్తనాలు అమ్మే కంపెనీలపై చర్యలేవీ?

    ఇరిగేషన్​ అధికారులను సమావేశాలకు ఎందుకు పిలవట్లే..     జడ్పీ స్టాండింగ్​ కమిటీ మీటింగ్​ల్లో సభ్యుల ఆగ్రహం భ

Read More

ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఐటీడీఏ పీవో

పాల్వంచ రూరల్, వెలుగు :  పాల్వంచ పట్టణ, మండలంలోని కిన్నెరసాని బాలుర ఆశ్రమ పాఠశాలను, పట్టణంలోని బాలుర వసతిగృహాన్ని ఐటీడీఏ పీవో ప్రతీక్​ జైన్​ గురు

Read More

నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలి : ఏవో వాణి

కూసుమంచి, వెలుగు :  నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలని మండల ఏవో వాణి సూచించారు. గురువారం మండలంలోని ముత్యాలగూడెంలో  ఆమె రైతులతో మాట్ల

Read More