ఖమ్మం
ఖమ్మం జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన నూతన కలెక్టర్లు
ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ను సన్మానించిన మంత్రి తుమ్మల భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్‌కు స్వాగతం పలికిన బదిలీ అయిన కలెక్టర్
Read Moreమైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి : ఏసీపీ శ్రీనివాసులు
ఖమ్మం టౌన్, వెలుగు : మైనర్ డ్రైవింగ్‌పై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు సూచించారు. ఆదివారం మైనర్లకు
Read Moreపెద్దమ్మతల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు
పాల్వంచ రూరల్, వెలుగు : పాల్వంచ మండల పరిధిలోని కేపీ జగన్నాధపురం పెద్దమ్మతల్లి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తలనీలాలు, అమ్మవారికి ఒడిబియ్యం, బోన
Read Moreవిచారణకు కేసీఆర్ రాకపోతే.. న్యాయవ్యవస్థే చూసుకుంటది: భట్టి
కక్ష సాధింపు అనడం అవగాహనా రాహిత్యమే: డిప్యూటీ సీఎం భట్టి అసెంబ్లీలో జగదీశ్ రెడ్డి కోరడంతోనే న్యాయ విచారణ త్వరలో కరెంటుపై గ్రామసభలు నిర్వహ
Read Moreఅబూజ్‌మఢ్‌ను కాపాడేందుకే ఏరివేత
భద్రాచలం, వెలుగు: ‘మఢ్ బచావో అభియాన్’ విజయవంతం అయిందని బస్తర్ డీఐజీ కేఎల్ ధ్రువ్, నారాయణ్‌పూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ వెల్లడించారు. ఆ
Read Moreడీసీసీబీ చైర్మన్ సీటుపై పంతం!
ఇన్చార్జి చైర్మన్, డైరెక్టర్ల మధ్య ఆధిపత్య పోరు కొత్త చైర్మన్ఎన్నిక నిర్వహించాలని డిమాండ్లు ఇప్పటికే మూడుసార్లు మీటింగ్ లు వాయిదా
Read Moreదుమ్ముగూడెం మండలంలో ఐటీడీఏ పీవో పర్యటన
భద్రాచలం, వెలుగు : దుమ్ముగూడెం మండలంలోని సింగవరం, ఎన్.లక్ష్మీపురం గ్రామాల్లో ఐటీడీఏ పీవో ప్రతీక్‌జైన్ శనివారం పర్యటించారు. తమ గ్రామాలకు కరెంట్ సౌకర
Read Moreభద్రాద్రికొత్తగూడెం కలెక్టర్‌గా జితేశ్వి పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్‌గా జితేశ్ వి పాటిల్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. రానున్నారు. ఇప్పటి వరకు ఇ
Read Moreఖమ్మం కలెక్టర్ గా ముజామ్మిల్ ఖాన్
ఖమ్మం, వెలుగు : ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ముజామ్మిల్ ఖాన్ ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2017కు బ
Read Moreఅత్యవసర సేవలకు సంజీవిని అంబులెన్స్
ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అశ్వారావుపేట, వెలుగు : అత్యవసర సేవలకు ప్రాణాలను కాపాడేందుకు అంబులెన్స్ సంజీవిని లాంటిదని అశ్వారావ
Read Moreఖమ్మంలో ఇంటర్నేషనల్ దోపిడీ !
రూ.లక్షన్నర నుంచి ఐదు లక్షల వరకు ఫీజుల వసూళ్లు అనుమతులు లేకున్నా ముందుగానే అడ్మిషన్లు  
Read Moreఖననం చేసిన మృతదేహానికి పోస్టుమార్టం
సత్తుపల్లి, వెలుగు: ఖననం చేసిన మృతదేహానికి పోస్టుమార్టం చేసిన ఘటన మండల పరిధిలోని గంగారంలో శుక్రవారం జరిగింది. ఒకే గ్రామానికి చెందిన బండారి విజయ్ కుమార
Read Moreసునీతను పరామర్శించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
భద్రాచలం, వెలుగు: మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి తీవ్రంగా గాయపడిన డర్రా సునీతను భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు శుక్రవారం పర
Read More












