ICC వన్డే ర్యాంకింగ్స్: కోహ్లీనే నెంబర్ వన్

ICC వన్డే ర్యాంకింగ్స్: కోహ్లీనే నెంబర్ వన్

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు మొదటి స్థానాల్లో నిలిచారు. బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ నెంబర్ వన్ స్థానం దక్కించుకోగా… బౌలర్ల లిస్టులో జస్ప్రీత్ బుమ్రా టాపర్ గా నిలిచాడు. రోహిత్ రెండో ర్యాంకును కైవసం చేసుకున్నాడు. బౌలింగ్ లో బుమ్రా తర్వాత న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్, సఫారీ స్పీడ్ స్టర్ కగిసో రబాడా వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.