లేటెస్ట్

ఇకపై సెకన్లలోనే ఇమిగ్రేషన్ పూర్తి .. 21 ఎయిర్‌‌‌‌పోర్టుల్లో ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ : కేంద్రం

న్యూఢిల్లీ :  కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ఎయిర్‌‌‌‌పోర్టుల్లో  ఇమిగ్రేషన్ ప్రాసెస్ సెకన్లలో  

Read More

ఏకలవ్య స్కూల్‌‌‌‌ ప్రిన్సిపాల్స్‌‌‌‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్‌‌‌‌ ఆగ్రహం

రాజన్నసిరిసిల్ల, వెలుగు : అన్నంలో రాళ్లు వస్తూ, టాయిలెట్‌‌‌‌లో నీళ్లు రాక స్టూడెంట్లు ఇబ్బందులు పడుతుంటే ప్రిన్సిపాల్స్‌&zwnj

Read More

నాడు రాళ్లు పట్టిన చేతుల్లో..నేడు పెన్నులు ఉన్నయ్ : మోదీ

అభివృద్ధి పథంలో కాశ్మీర్ యువత వాళ్లకు ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరిగిందని వెల్లడి   శ్రీనగర్, కత్రాలలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని

Read More

కాంగ్రెస్​ది, మాది ఒకే వైఖరి : ఖ్వాజా ఆసిఫ్ వ్యాఖ్య

జమ్మూలో కాంగ్రెస్ కూటమిదే అధికారం ఇస్లామాబాద్, న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్​లో ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ  పునరుద్ధరణపై పాకిస్తాన్ ప్రభుత్

Read More

ట్రాక్ ​లైన్ డబ్లింగ్​పనుల కారణంగా రైళ్ల దారి మళ్లింపు

సికింద్రాబాద్, వెలుగు: పుణె డివిజన్​ దౌండ్​మన్మాడ్​ సెక్షన్ లోని రాహురి -పదగావ్ ​స్టేషన్ల మధ్య  ట్రాక్ ​లైన్ డబ్లింగ్​పనుల కారణంగా పలు రైళ్లను &n

Read More

బెంగాల్​లో ఎంపీలు, ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న బోటు బోల్తా

సూరి: పశ్చిమ బెంగాల్​లో ఎంపీలు, ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రయాణిస్తున్న స్పీడ్​ బోట్​ బోల్తాపడింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ముప్పు జరగలేదు. బుధవారం

Read More

గణేశ్​ ఉత్సవాల్లో..100 కోట్ల టర్నోవర్​

    విగ్రహాల కొనుగోళ్లు సుమారు రూ.12 కోట్లు     అన్నప్రసాదాల వితరణకు రూ.8 కోట్లు     వేలాది మందికి ఉపాధ

Read More

మెట్రో ఎక్స్​ అకౌంట్​ హ్యాక్

    గంటల వ్యవధిలో రీసాల్వ్​ చేసిన అధికారులు హైదరాబాద్​ సిటీ, వెలుగు : హైదరాబాద్  మెట్రో ఎక్స్(ట్విటర్) అకౌంట్​ గురువారం ఉదయం హ్

Read More

టీచర్లు లేరని రోడ్డెక్కిన విద్యార్థులు

ఆసిఫాబాద్ ఆదర్శ స్కూల్ నుంచి బదిలీపై వెళ్లిన 17 మంది టీచర్లు ఇద్దరే ఉండగా.. చదువులు సాగడం లేదంటూ స్టూడెంట్స్ నిరసన ఆసిఫాబాద్, వెలుగు: స్కూల్

Read More

నర్సు శృతిది ఆత్మహత్యే..

ప్రియుడు పెండ్లికి నిరాకరించడంతో హోటల్​ గదిలో సూసైడ్ గచ్చిబౌలి, వెలుగు : గచ్చిబౌలిలోని రెడ్​స్టోన్ ​హోటల్​లో ఈ నెల16న మృతి చెందిన నర్సు శ్రుతి

Read More

3 లక్షల లీటర్ల కెపాసిటీతో ఇందిరా డెయిరీ యాక్షన్​ ప్లాన్​

    పాడి గేదెల కొనుగోలుకు కార్పొరేషన్ల ద్వారా రుణం     ఖమ్మం  కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్     ఇం

Read More

రాహుల్​ గాంధీని విమర్శించే హక్కు బీజేపీకి లేదు : మైనంపల్లి రోహిత్

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్  జీడిమెట్ల, వెలుగు : దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబానికి చెందిన రాహుల్​గాంధీని దేహద్రోహి అనడం

Read More

చామంతి తోటలో క్షుద్రపూజలు

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అంతారం గ్రామానికి చెందిన ఆవుల అనంతయ్యకు చెందిన చామంతి తోటలో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చే

Read More