లేటెస్ట్
హమ్మయ్యా.. శాంతించిన మున్నేరు.. ఊపిరి పీల్చుకున్న ఖమ్మం
వెలుగు, ఖమ్మం: శని, ఆదివారాల్లో భారీ వర్షానికి రెండు రోజులు ఉగ్రరూపం దాల్చిన ఖమ్మంలోని మున్నేరు వాగు మంగళవారం శాంతించింది. దీంతో మున్నేరు వెంట ఉన్న బొ
Read Moreఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన
జైనూర్, వెలుగు: ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం చేసిన ఆటో డ్రైవర్,ఆమె అంగీకరించకపోవడంతో హత్యా యత్నానికి పాల్పడ్డాడు. నాలుగు రోజుల కింద జరిగిన ఈ ఘటనలో తీ
Read Moreమోదీ, అమిత్ షా రాజీనామా చేయాలి : మమతా బెనర్జీ
మహిళా చట్టాల అమలులో విఫలమయ్యారు: మమతా బెనర్జీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కువ రేప్‌లు జరుగుతున్నయ్ ఏండ్లు గడుస్తున్నా న్యాయం దొరకడం లేదు య
Read Moreలక్ష్మీనారసింహుడి లడ్డూకు బూజు
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భక్తులకు అందించే లడ్డూ ప్రసాదంలో బూజు(ఫంగస్) ప్రత్యక్షం కావడం కలకలం సృష్టించింద
Read Moreప్రభుత్వ ముందస్తు చర్యలతో 3 వేల మంది సేఫ్: మంత్రి పొంగులేటి
కూసుమంచి/ ఖమ్మం రూరల్/ వెలుగు: వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులన
Read Moreరెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్
పాలమూరు/గద్వాల, వెలుగు: జీఎస్టీ లైసెన్స్ కోసం ఓ వ్యాపారి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్, మహబూబ్నగర్ఏసీటీవోవెంకటే
Read Moreసాగర్ లెఫ్ట్ కెనాల్‌కు డేంజర్ బెల్స్.. ఆందోళనలో ఆయకట్టు రైతులు
వరుస ఘటనలతో ఆందోళనలో ఆయకట్టు రైతులు 57 ఏండ్ల కింద ప్రారంభించిన కాలువలు బలహీనంగా మారిన ఎడమ కాలువ, పెద్ద దేవులపల్లి రిజర్వాయర్లపై నిర్లక్ష్యం గ
Read Moreఏడు జిల్లాల్లో వంద సెంటీ మీటర్ల వాన
ములుగు జిల్లాలో అత్యధికంగా 139 సెంటీ మీటర్లు రాష్ట్రవ్యాప్తంగా 80 సెంటీ మీటర్లు నమోదు సంగారెడ్డి మినహా రాష్ట్రమంతటా సగటు కంటే ఎక్కువ వానలు కర
Read Moreసహాయక చర్యల్లో విఫలం... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై హరీశ్ రావు ఫైర్
ఖమ్మంలో వరద బాధితులకు పరామర్శ బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ ఖమ్మం టౌన్, వెలుగు:వరద బాధితులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ
Read Moreసలాం.. పోలీసన్న: అండగా నిలిచి ఆదుకున్న ట్రైనీ పోలీసులు
ఖమ్మం రూరల్, వెలుగు: మున్నేరు వరద బీభత్సంతో ఖమ్మం జిల్లాలోని ముంపు ప్రాంతాల ప్రజలు కట్టుబట్టలతో మిగిలారు. 525 మంది ట్రైనీ పోలీసులు రాత్రి
Read Moreఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: మంత్రి శ్రీధర్‌బాబు
గోదావరిఖని, వెలుగు: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం రా
Read Moreబ్రూనైలో మోదీ, నేడు సింగపూర్‌కు పయనం
బందర్ సేరి బెగవాన్(బ్రూనై): ప్రధాని మోదీ రెండ్రోజుల పర్యటన నిమిత్తం బ్రూనై వెళ్లారు. మంగళవారం బ్రూనై రాజధాని బందర్ సేరి బెగవాన్ చేరుకున్నారు. అక్కడి ఎ
Read Moreనిద్రపోతున్న భార్యను చంపిండు.. ఎందుకంటే ?
పాల్వంచ రూరల్, వెలుగు: భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో నిద్రలోనే ఆమెను భర్త హతమార్చిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది
Read More












