ఇవాళ (జూన్ 12) హైదరాబాద్లో ఈ ఏరియాలో నీటి సరఫరా బంద్

 ఇవాళ (జూన్ 12) హైదరాబాద్లో ఈ ఏరియాలో నీటి సరఫరా బంద్

హైదరాబాద్ సిటీ, వెలుగు: మంజీరా ఫేజ్-–2లోని కలబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూర్–పటాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చెరు పంపింగ్ మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన 1500 మి.మీ. వ్యాసం గల ప్రధాన పైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రుద్రారం సమీపంలో భారీ లీకేజీ ఏర్పడింది. 

దీనికి వాటర్​బోర్డు రిపేర్లు మొదలుపెట్టింది. దీంతో శుక్రవారం ఆర్సీ పురం, అశోక్ న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్, జ్యోతి న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్, లింగంప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లి, చందాన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్, గంగారం, మదీనాగూడ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మియాపూర్, బీరంగూడ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అమీన్ పూర్, భాగ్యనగర్ కాలనీ.

 ట్రాన్స్ మిష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ డివిజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ 2 ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెక్షన్లు, ఎర్రగడ్డ, ఎస్.ఆర్.న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్, అమీర్ పేట్, కేపీహెచ్ బీ కాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నీ, కూక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్ ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లి, భాగ్యనగర్ కాలనీ ప్రగతి నగర్ ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని ఆఫీసర్లు తెలిపారు.