నా బిడ్డకు గుండెలో రెండు రంధ్రాలు ఉన్నాయి.. బిపాషా బసు

నా బిడ్డకు గుండెలో రెండు రంధ్రాలు ఉన్నాయి.. బిపాషా బసు

బాలీవుడ్ బ్యూటీ  బిపాషా బసు(Bipasha Basu) పరిచయం లేని స్టార్ హీరోయిన్. టాలీవుడ్ లో మహేష్ బాబు(Mahesh Babu) టక్కరి దొంగ మూవీతో తన అందాలతో కుర్రాళ్లని అలరించారు. 2016లో బాలీవుడ్ యాక్టర్ కరణ్ సింగ్‌ గ్రోవర్‌(Karan king Gover)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.లేటెస్ట్ గా బిపాషా బసు నవంబర్ 2022 లో జన్మించిన తన కుమార్తెకు పుట్టుకతో వచ్చే గుండె లోపం ఉందని..గుండెకు రెండు రంధ్రాలు ఉన్నాయని వెల్లడించింది. ఇది వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ (VSD) అని తేలింది, ఇది గుండెలోని రెండు దిగువ గదుల మధ్య రంధ్రం అని ఎమోషన్ తో ఇలా పంచుకున్నారు. 

పుట్టుకతో వచ్చే గుండె లోపంతో పుట్టిన బిడ్డను కలిగి ఉండటం ఎంతో బాధకరమైన విషయమని..అయితే ఈ పరిస్థితులను నిర్ధారించడంలో..ట్రీట్ మెంట్ చేయడంలో..మా పాప హెల్త్ ఇష్యూ..ఇప్పుడు సెట్ అయ్యిందని తెలిపారు. కాబట్టి ఒకవేళ  మీ బిడ్డకు VSD ఉన్నట్లు డాక్టర్స్ కన్ఫర్మ్ చేసినట్లయితే..టెన్షన్ పడకుండా..మంచి డాక్టర్ ను ఎంచుకుని..ఇన్ టైంలో ట్రీట్ మెంట్ చేసుకున్నట్లయితే క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుందని సూచించారు. ఏ మదర్ కు నాలాంటి ప్రాబ్లెమ్ రాకూడదని ఆశిస్తూ..తనలోని ఫీలింగ్ ను పంచుకున్నారు. 

దీంతో సోషల్ మీడియాలో బిపాషా బసు పేస్ చేసిన ప్రాబ్లెమ్స్  ఫస్ట్ టైం విన్న ఫ్యాన్స్ గ్రేట్ మదర్..అంటూ కామెంట్స్ తెలుపుతున్నారు. బాలీవుడ్ లో బిపాషా..జిస్మ్, రాజ్, ధూమ్, రేస్, అలోన్, ఆత్మ, కార్పొరేట్, ది లవర్స్ లాంటి ఎన్నో హిట్ మూవీస్ ల్లో బిపాషా బసు యాక్ట్ చేశారు. చాలా ఏళ్లుగా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంతో డేటింగ్ చేసిన బిప్స్..2016లో బాలీవుడ్ నటుడు కరణ్ సింగ్‌ గ్రోవర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.