దేశం

పాకిస్థాన్ నుంచి తిరిగి వచ్చేయండి: భారతీయులకు విదేశాంగ శాఖ ఆదేశం

న్యూఢిల్లీ: పహల్గాంలో టెర్రరిస్టుల దాడి నేపథ్యంలో పాకిస్థాన్​పౌరులకు జారీ చేసిన అన్ని రకాల వీసాలను రద్దు చేస్తున్నట్టు భారత విదేశాంగ శాఖ గురువారం ప్రక

Read More

పోటాపోటీగా మిసైల్ టెస్టులు .. అరేబియా సముద్రంలో ఇండియా సీస్కిమ్మింగ్ టెస్ట్

కరాచీ తీరంలో బాబర్ మిసైల్​ను టెస్ట్ చేసిన పాక్  ముంబై: పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో  కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భారత్, పాకి

Read More

వాఘా బార్డర్​కు తరలిపోతున్న పాకిస్తాన్ పౌరులు

చండీగఢ్:  ఇండియా 48 గంటల డెడ్​లైన్ విధించడంతో దేశంలో ఉన్న పాకిస్థాన్ జాతీయులు తమ దేశానికి వెళ్లేందుకు అమృత్‌‌‌‌సర్‌&zwnj

Read More

మా కొడుకు..మేం గర్వపడేలా చేసిండు.. హార్స్ రైడర్ తండ్రి హైదర్ షా

న్యూఢిల్లీ: తాను చనిపోతానని తెలిసి కూడా పర్యాటకుల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించి టెర్రరిస్టుల తూటాలకు బలైన తమ కొడుకు.. తాము గర్వపడేలా చేశాడని పహల్గా

Read More

పహల్గాం దాడి వీడియో విడుదల!

అందులో టూరిస్టులపై టెర్రరిస్టుల కాల్పుల దృశ్యాలు  న్యూఢిల్లీ: పహల్గాం టెర్రర్ అటాక్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి గురువారం బయటికొచ్చింది.

Read More

బ్రేకింగ్: జమ్ము కాశ్మీర్ LOC దగ్గర పాక్ కాల్పులు.. బార్డర్‎లో యుద్ధ వాతావరణం

శ్రీనగర్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, దాయాది పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ దుందుడుకు చర్యలతో ఇరు దేశాలు మధ్య యుద్ధ మేఘా

Read More

అమెరికన్లూ..జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పోవొద్దు

తమ పౌరులకు యూఎస్ ప్రభుత్వం సూచన  న్యూయార్క్: పహల్గాంలో పర్యాటకులను టెర్రరిస్టులు కాల్చి చంపిన నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ కు వెళ్లవద్దని తన ద

Read More

ఏంటీ సిమ్లా ఒప్పందం.. ఎప్పుడు జరిగింది.?

చర్చల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవాలని నాడు అగ్రిమెంట్  న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన టెర్రర్  అటాక్  భార

Read More

ఢిల్లీలోని పాక్‌‌‌‌‌‌‌‌ హై కమిషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో.. కేక్‌‌‌‌‌‌‌‌తో సంబురాలు?

మండిపడుతున్న నెటిజన్లు న్యూఢిల్లీ: పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడితో ఇప్పటికే దేశమంతా ఆగ్రహంగా ఉంది. దాడి తర్వాత ఓ ముస్లిం వ్యక్తి ఢిల్లీలోని ప

Read More

పుల్వామా, పహల్గాం ప్రభుత్వ కుట్ర అంటూ కామెంట్లు అస్సాం ఎమ్మెల్యే ఇస్లాం అరెస్ట్

గౌహతి/న్యూఢిల్లీ: పుల్వామా, పహల్గాం టెర్రరిస్టు దాడులు ప్రభుత్వ కుట్రలంటూ ఆరోపించిన అస్సాంఏఐయూడీఎఫ్ పార్టీ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంపై ఆ రాష్ట్ర ప్రభుత

Read More

నా భర్తను చంపి.. టెర్రరిస్టులు నవ్వుకున్నరు

పహల్గాం దాడిని వివరించిన సూరత్‌‌‌‌‌‌‌‌ మహిళ న్యూఢిల్లీ: కాశ్మీర్‌‌‌‌‌‌&z

Read More

పహల్గాం ఉగ్రదాడి.. తృటిలో తప్పించుకున్న 39 మంది

గుర్రాల వల్ల 28, ఉప్పు వల్ల 11 మంది సేఫ్ న్యూఢిల్లీ: పహల్గామ్‌‌‌‌‌‌‌‌ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు మర

Read More

టెర్రరిస్టులు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం: మోదీ

టెర్రరిస్టులను, వాళ్ల వెనుక ఉన్నోళ్లనూ విడిచిపెట్టం వాళ్లు కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తాం: ప్రధాని మోదీ పహల్గాం అటాక్‌తో యావత్ దేశం బాధ

Read More