పాలకమండలి ఉన్న ఓయూ గాడిన పడ్డట్లే..?

పాలకమండలి ఉన్న ఓయూ గాడిన పడ్డట్లే..?

దేశంలోనూ పేరున్న వర్సిటీ, వందేళ్లపైన చరిత్ర ఉన్న గొప్ప  విశ్వ విద్యాలయం రాజకీయాల దెబ్బకు ప్రతిష్ట కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఏ వర్సిటీకి అయినా వీసీ ఉంటారు. పాలకమండలి ఉంటుంది. వర్సిటీ పాలన చూసుకుంటుంది. అయితే మన రాష్ట్రంలో ఓ వర్సిటీ పాలన మాత్రం బయటి నుంచి జరుగుతోంది. దీంతో చారిత్రక వర్సిటీ పాలన విచిత్రంగా మారింది.