6 లక్షల కార్లను ఎగుమతి చేసిన ఫోక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ్యాగన్ గ్రూప్‌‌‌‌‌‌‌‌

6 లక్షల కార్లను ఎగుమతి చేసిన ఫోక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ్యాగన్ గ్రూప్‌‌‌‌‌‌‌‌

ఆరు లక్షల కార్లను ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్ చేశామని, ఇవన్ని కంపెనీ చకాన్ (పూణె) ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో తయారయ్యాయని  స్కోడా ఆటో ఫోక్స్‌‌‌‌‌‌‌‌వ్యాగన్‌‌‌‌‌‌‌‌ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ ప్రకటించింది. ఫోక్స్‌‌‌‌‌‌‌‌వ్యాగన్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌కు చెందిన స్కోడా, ఫోక్స్‌‌‌‌‌‌‌‌వ్యాగన్‌‌‌‌‌‌‌‌,  ఆడి, ఫోషే, లంబోగిని వంటి బ్రాండ్లను ఈ కంపెనీ ఇండియాలో మేనేజ్ చేస్తోంది. ఫోక్స్‌‌‌‌‌‌‌‌వ్యాగన్‌‌‌‌‌‌‌‌ పోలో, వెంటో మోడల్స్‌‌‌‌‌‌‌‌తో కంపెనీ ఎగుమతులు మొదలయ్యాయి.