Hyderabad news

హైదరాబాద్ కూకట్పల్లిలో హైడ్రా దూకుడు.. అల్విన్ కాలనీలో ఆక్రమణల కూల్చివేత

హైడ్రా మరోసారి దూకుడు పెంచింది. హైదరాబాద్ కూకట్ పల్లి ఆల్విన్ కాలనీలో ఆక్రమణలను తొలగించింది. ఆల్విన్ కాలనీ సమీపంలోని చెరువును కబ్జా చేసి కట్టిన అక్రమ

Read More

ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు

వెలుగు, నెట్ వర్క్:  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలోని శివాజీ చౌక్ లో శివాజ

Read More

కాగజ్ నగర్‌‌లో పనిచేయని సీసీ కెమెరాలు

కాగజ్ నగర్, వెలుగు:  కాగజ్ నగర్ పట్టణంలో ఉన్న 125 సీసీ కెమెరాలు పని చేయడం లేదు. పట్టణంలోని 30 వార్డుల్లో మొత్తం 65 వేల మంది నివసిస్తున్నారు. మెయి

Read More

మెదక్‌‌‌‌లో ఇంటర్‌‌‌‌‌‌‌‌ స్పాట్ వ్యాల్యూయేషన్‌‌‌‌ : మైనంపల్లి రోహిత్‌‌‌‌రావు

ఉత్తర్వులు జారీ చేసిన ఇంటర్​బోర్డ్‌‌‌‌   30 ఏళ్ల నిరీక్షణకు తెర మెదక్​టౌన్, వెలుగు: మెదక్​జిల్లాకేంద్రంలో ఇంటర

Read More

కెనాల్‌‌‌‌లోకి సాగునీటిని విడుదల చేయాలి.. బంజేరుపల్లిలో రైతుల ధర్నా

బంజేరుపల్లి కెనాల్ లో దిగి  రైతుల ధర్నా  సిద్దిపేట రూరల్ , వెలుగు: సాగు చేయడానికి నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని, అధికారులకు ఎన్ని

Read More

ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థంగా నిర్వహించాలి : మహేష్​ దత్​

టీచర్స్​ ఎన్నికల పరిశీలకులు మహేష్​ దత్​ ఎక్కా అధికారులతో రివ్యూ మీటింగ్​  మెదక్​ టౌన్​, వెలుగు: మెదక్​ జిల్లా వ్యాప్తంగా టీచర్స్​ఎన్నిక

Read More

నిషేధిత జాబితాలోని అసైన్డ్ ​భూముల రిజిస్ట్రేషన్లు రద్దు చేయండి

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం నందిగామలో నిషేధిత జాబితాలో ఉన్న అసైన్డ్​ భూములకు గత ప్రభుత్వం చేసిన రిజిస్ర్టేష

Read More

ఆదిలాబాద్ జిల్లాలో ఇంటిగ్రేటేడ్ స్కూల్ కు స్థల పరిశీలన : కృష్ణ ఆదిత్య

ఆదిలాబాద్, వెలుగు:  జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటేడ్ స్కూల్స్ కు అవసరమైన స్థలాలు సేకరించేందుకు చర్యలు తీసుకోవాలని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క

Read More

జన్నారం మండల కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

జన్నారం, వెలుగు: జన్నారం మండల కేంద్రంలోని గవర్నమెంట్ బాయ్స్ హైస్కూల్, హస్పిటల్ ను కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా

Read More

పంట ధరలపై కేంద్రానికి మంత్రి తుమ్మల లెటర్

మిర్చి, పసుపు ధరలకు మద్దతు కల్పించాలని వినతి  హైదరాబాద్​, వెలుగు: అంతర్జాతీయ​మార్కెట్​లో ఒడిదుడుకులతో మిర్చి ధరలు తగ్గాయని దీంతో రాష్ట్రం

Read More

హైదరాబాద్లో బస్సు బీభత్సం.. బైక్ను ఢీకొని.. డివైడర్ దాటడంతో భారీ ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది.  నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ షా కోట్ ప్రధాన రహదారిపై బస్సు అదుపు తప్పి

Read More

సామాజిక న్యాయమేది: భారత్ లో పెరుగుతున్న సామాజిక అసమానతలు

ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సామాజిక న్యాయం  అంటే... సమాజంలోని  సంపద,  అవకాశాలు, హక్కులు,  అధికారాలను అందరూ సమానంగా పొంద

Read More

భూవివాద కేసుల్లో దర్యాప్తును ఎదుర్కోవాల్సిందే

జీవన్‌‌‌‌‌‌రెడ్డికి తేల్చిచెప్పిన హైకోర్టు హైదరాబాద్,వెలుగు: భూవివాదంపై నమోదైన కేసులో బీఆర్‌‌&zwn

Read More