
Gold Price Today: సెప్టెంబర్ నెలలో కూడా బంగారం రేట్లలో ర్యాలీ కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు వెండి కూడా భారీగా పెరుగుదలతో కొనసాగుతూ మధ్యతరగతి భారతీయలకు నిరాశను మిగుల్చుతున్నాయి. దసరాకి ముందు వరుసగా పెరుగుతున్న రేట్లకు అంతర్జాతీయ రాజకీయ భౌగోళిక పరిస్థితులే ప్రధాన కారణంగా బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుతో బాండ్ మార్కెట్ల నుంచి డబ్బు ఖరీదైన హోహాల్లోకి కూడా ప్రవహిస్తోందని వారు అంటున్నారు.
24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే సెప్టెంబర్ 5తో పోల్చితే 10 గ్రాములకు సెప్టెంబర్ 6న రూ.870 పెరిగింది. అంటే గ్రాముకు రేటు రూ.87 పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు ఇలా ఉన్నాయి..
24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 6న):
హైదరాదాబాదులో రూ.10వేల 849
కరీంనగర్ లో రూ.10వేల 849
ఖమ్మంలో రూ.10వేల 849
నిజామాబాద్ లో రూ.10వేల 849
విజయవాడలో రూ.10వేల 849
కడపలో రూ.10వేల 849
విశాఖలో రూ.10వేల 849
నెల్లూరు రూ.10వేల 849
తిరుపతిలో రూ.10వేల 849
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు సెప్టెంబర్ 5తో పోల్చితే ఇవాళ అంటే సెప్టెంబర్ 6న 10 గ్రాములకు రూ.80 పెరుగుదలను చూసింది. దీంతో శనివారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే..
22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 6న):
హైదరాదాబాదులో రూ.9వేల 945
కరీంనగర్ లో రూ.9వేల 945
ఖమ్మంలో రూ.9వేల 945
నిజామాబాద్ లో రూ.9వేల 945
విజయవాడలో రూ.9వేల 945
కడపలో రూ.9వేల 945
విశాఖలో రూ.9వేల 945
నెల్లూరు రూ.9వేల 945
తిరుపతిలో రూ.9వేల 945
బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ ర్యాలీని వారాంతంలో కొనసాగిస్తోంది. సెప్టెంబర్ 6న కేజీకి వెండి రూ.2వేలు పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 38వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.138 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.