Hyderabad news

జన్నారం మండల కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

జన్నారం, వెలుగు: జన్నారం మండల కేంద్రంలోని గవర్నమెంట్ బాయ్స్ హైస్కూల్, హస్పిటల్ ను కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా

Read More

పంట ధరలపై కేంద్రానికి మంత్రి తుమ్మల లెటర్

మిర్చి, పసుపు ధరలకు మద్దతు కల్పించాలని వినతి  హైదరాబాద్​, వెలుగు: అంతర్జాతీయ​మార్కెట్​లో ఒడిదుడుకులతో మిర్చి ధరలు తగ్గాయని దీంతో రాష్ట్రం

Read More

హైదరాబాద్లో బస్సు బీభత్సం.. బైక్ను ఢీకొని.. డివైడర్ దాటడంతో భారీ ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది.  నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ షా కోట్ ప్రధాన రహదారిపై బస్సు అదుపు తప్పి

Read More

సామాజిక న్యాయమేది: భారత్ లో పెరుగుతున్న సామాజిక అసమానతలు

ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సామాజిక న్యాయం  అంటే... సమాజంలోని  సంపద,  అవకాశాలు, హక్కులు,  అధికారాలను అందరూ సమానంగా పొంద

Read More

భూవివాద కేసుల్లో దర్యాప్తును ఎదుర్కోవాల్సిందే

జీవన్‌‌‌‌‌‌రెడ్డికి తేల్చిచెప్పిన హైకోర్టు హైదరాబాద్,వెలుగు: భూవివాదంపై నమోదైన కేసులో బీఆర్‌‌&zwn

Read More

జ్ఞానేశ్ కుమార్ బాధ్యతల స్వీకారం

న్యూఢిల్లీ: కొత్త చీఫ్  ఎలక్షన్  కమిషనర్  (సీఈసీ) గా జ్ఞానేశ్  కుమార్  బుధవారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయ

Read More

కుప్పకూలి మృతి చెందిన మరో అడ్వకేట్

పద్మారావునగర్, వెలుగు: హైకోర్టులో వాదనలు వినిపిస్తూ గుండెపోటుతో వేణుగోపాల్ రావు అనే న్యాయవాది కుప్పకూలి మరణించిన ఘటన మరువక ముందే.. మరో అడ్వకేట్ కోర్టు

Read More

ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించండి

 పెండింగ్ డీఏలు, పీఆర్సీ, ఈహెచ్ఎస్ అమలు చేయండి   కొత్త జిల్లాల్లో పోస్టులు సాంక్షన్ చేయండి   సీఎం రేవంత్ రెడ్డిని కోరిన టీఎన్జీవ

Read More

చావునోట్లె తలకాయపెట్టి: ఫిబ్రవరి 20న తెలంగాణ అమరుడు సిరిపురం యాదయ్య వర్ధంతి

‘‘చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఓ అనాథను నేను. అనాథాశ్రమమే నాకు అన్నీ నేర్పింది. ప్రత్యేక తెలంగాణ కోసం కొన్నేండ్లుగా పోరాటాలు

Read More

పరిమితికి మించి టికెట్లు ఎందుకు అమ్మారు: రైల్వే శాఖను ప్రశ్నించిన ఢిల్లీ కోర్టు

న్యూఢిల్లీ: గత శనివారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌‌లో జరిగిన తొక్కిసలాట లో 18 మంది మరణించిన ఘటనపై ఢిల్లీ హైకోర్టు బుధవారం కేంద్రం, రైల్వేపై త

Read More

రంగరాజన్​పై దాడి చేయడం తప్పే..అందుకు చింతిస్తున్నా : వీరరాఘవ రెడ్డి

వాగ్వాదమే దాడికి దారి తీసింది ఇకపై శాంతియుతంగా రామరాజ్యాన్ని కొనసాగిస్తా కస్టడీలో వీరరాఘవ రెడ్డి వెల్లడి చేవెళ్ల, వెలుగు : తమ మధ్య వాగ్వాద

Read More

శ్రీశైలం గొయ్యికి రిపేర్లు చేయించండి : ​అనిల్​కుమార్

ఎన్ డీఎస్ఏకి ఈఎన్​సీ జనరల్​ లేఖ హైదరాబాద్​, వెలుగు: శ్రీశైలం ప్లంజ్​పూల్​గొయ్యికి వీలైనంత త్వరగా రిపేర్లు చేయించాలని నేషనల్​డ్యామ్​సేఫ్టీ అథార

Read More

మార్చి 3వ తేదీ వరకు ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసు దర్యాప్తు నిలిపివేత

హైదరాబాద్, వెలుగు:  ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ చేశారంటూ రియల్‌‌ ఎస్టేట్‌‌ వ్యాపారి చక్రధర్‌‌ గౌడ్‌

Read More