
Hyderabad news
మే18న గో పోషకుల సదస్సు .. గో సంరక్షణ అంశంపై చర్చ
ఖైరతాబాద్, వెలుగు: మానవజాతి మనుగడలో గోవులు అత్యంత కీలక పాత్ర వహిస్తాయని మాతా నిర్మలానంద యోగ భారతి అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆమె
Read Moreహైదరాబాద్ లో వీరహనుమాన్ విజయ యాత్రకు 20 వేల మందితో భారీ బందోబస్త్ : సీపీ సీవీ ఆనంద్
ఎల్లుండి గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ వరకు శోభాయాత్ర దారి పొడవునా డ్రోన్లతో ప్రత్యేక నిఘా వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ నాయకులతో సిటీ సీపీ సమావ
Read Moreసైబరాబాద్ కమిషనరేట్పరిధిలోని 11 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ
గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ కమిషనరేట్పరిధిలోని11 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ అవినాష్ మహంతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమన్గల్సీఐ
Read Moreమన్నె క్రిశాంక్, కొణతం దిలీప్‌కు 60 ప్రశ్నలు..గచ్చిబౌలి పీఎస్‌లో కొనసాగిన విచారణ
గచ్చిబౌలి, వెలుగు: కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ఏఐ మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్టులు చేసిన కేసులో బీఆర్ఎస్సోషల్ మీడియా కన్వీనర్ మన
Read Moreఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుద్ది : రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
స్టూడెంట్లతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తాం రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరిక బషీర్‌బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం స్టూడెంట్
Read Moreకమ్మగూడలో భగ్గుమన్న భూ వివాదం .. రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గాలు
ప్రైవేట్‌బస్సు అద్దాలు ధ్వంసం బైక్ తగలబెట్టిన ఆందోళనకారులు కోర్టులో కేసున్నా అమ్మకాలు వేరే వారికి అనుకూల తీర్పు స్వాధీనానికి రావడంత
Read Moreలంచమిస్తేనే కావాల్సినట్టు క్యాస్ట్, ఇన్ కం .. రెవెన్యూ అధికారిపై సికింద్రాబాద్ ఆర్డీఓకు బాధితుల ఫిర్యాదు
పద్మారావునగర్, వెలుగు: రాజీవ్‌యువ వికాసం పథకంలో భాగంగా క్యాస్ట్, ఇన్‌కం సర్టిఫికెట్ల కోసం అప్లై చేస్తే అనుకున్నట్టు ఇవ్వడానికి సికింద్రాబాద్‌కు చెంది
Read Moreఎల్ఎన్నగర్ లో షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో మంటలు
పద్మారావునగర్, వెలుగు: బౌద్ధనగర్ డివిజన్ లోని ఎల్ఎన్నగర్ లో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న బిల్కిస్‌బానో ఇ
Read Moreవరంగల్ లో గులాబీ సైనికుల గర్జన ఖాయం : ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ నిర్వహిస్తాం మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శంషాబాద్, వెలుగు: ఈ నెల 27న వరంగల్ వరంగల్‌లో తలపెట్టిన బీఆ
Read Moreఅమెరికాకు చైనా సవాల్.. రెండు దేశాల మధ్య పీక్స్‌కు టారిఫ్ వార్
84% టారిఫ్ నేటి నుంచే అమలు ముదిరిన టారిఫ్ వార్ చైనాపై అమెరికా 104% సుంకాలు అమలులోకి ప్రతీకారంగా 84% టారిఫ్‌లు ప్రకటించిన డ్రాగన్ ఆధి
Read Moreనల్లాకు మోటర్ బిగిస్తే కనెక్షన్ కట్.. రూ.5 వేల ఫైన్.. మోటర్ సీజ్ : వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి
నీటి సరఫరాలో లో–ప్రెషర్‌కు చెక్ పెట్టేలా చర్యలు తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించినా.. ఈ నెల 15 నుంచి వాటర్&zwnj
Read Moreఅంగన్వాడీ సెంటర్లను విజిట్ చేయండి : కలెక్టర్ అనుదీప్ దురుశెట్టి
సూపర్వైజర్, సీడీపీవోలకు కలెక్టర్ సూచన హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రతి సూపర్వైజర్నెలకు 15 అంగన్వాడీ సెంటర్లను, సీడీపీవో 10 సెంటర్లను
Read Moreహైదరాబాద్ సిటీలో నాలుగు చోట్ల 12 కేజీల గంజా సీజ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో బుధవారం నాలుగు చోట్ల దాడులు నిర్వహించి, రూ. 6.50 లక్షల విలువైన 12.7 కేజీల గంజాయిని ఎక్సైజ్&zwnj
Read More