Hyderabad news

వాంకిడి అంతరాష్ట్ర చెక్ పోస్ట్ పై ఏసీబీ రైడ్.. ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.45 వేలు సీజ్

ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ రమణమూర్తి వెల్లడి ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి వద్ద అంతరాష్ట్ర చెక్ పోస్ట్ లో బుధవారం అర్ధరాత్

Read More

విస్తరణకు రూ.1,300 కోట్లు.. బిర్లా నూ ప్రకటన

హైదరాబాద్​, వెలుగు: పైపులు, రూఫ్ ​టాప్స్ ​వంటి బిల్డింగ్ ​మెటీరియల్ ​ప్రొడక్టులు తయారు చేసే బిర్లా నూ (గతంలో హెచ్​ఐఎల్​) విస్తరణ కోసం రాబోయే మూడేళ్లలో

Read More

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో షార్ట్ సర్క్యూట్తో రెండిళ్లు దగ్ధం.. వ్యక్తి సజీవ దహనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రగుంట శివారులో ఘటన అన్నపురెడ్డిపల్లి, వెలుగు: షార్ట్ సర్క్యూట్ తో రెండిళ్ళు దగ్ధం కాగా.. వ్యక్తి సజీవ దహనమైన ఘట

Read More

చెక్ పోస్ట్ను తగులబెట్టిన దుండగులు.. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో ఘటన

నర్సింహులపేట(చిన్నగూడూరు),వెలుగు: మహబూబాబాద్ జిల్లాలోని చెక్ పోస్టును గుర్తుతెలియని దుండగులు తగులబెట్టారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా కట్టడిలో భాగంగా ఆ

Read More

ఇన్నోవేటర్ల కోసం మారికో ఇన్నోవిన్‌‌‌‌‌‌‌‌– డే

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: నీటి కొరత, క్లైమేట్​ చేంజ్‌‌‌‌‌‌‌‌, వ్యవసాయ

Read More

కార్మికుల పింఛన్​కు కోలిండియా సాయం.. టన్ను బొగ్గుపై అదనంగా రూ.10 చొప్పున చెల్లించాలని నిర్ణయం

కోల్​బెల్ట్, వెలుగు: బొగ్గు గని కార్మికులకు చెల్లిస్తున్న పెన్షన్​ఫండ్​కు కోలిండియా యాజమాన్యం తన వంతు సహకరించాలని నిర్ణయించింది. ప్రస్తుతమున్న నిధులతో

Read More

మంచిర్యాలలో నకిలీ కంటి డాక్టర్లు.. టీజీఎంసీ టాస్క్​ఫోర్స్ ​తనిఖీలతో వెలుగులోకి..

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రం లో నకిలీ కంటి డాక్టర్ల దందాను తెలంగాణ మెడికల్​కౌన్సిల్​(టీజీఎంసీ) టాస్క్​​ ఫోర్స్​ టీమ్​బట్టబయలు చేసింది.

Read More

హార్వెస్టర్‌లో పడి బాలుడు మృతి.. గద్వాల జిల్లాలో ఘటన

గద్వాల, వెలుగు: ప్రమాదవశాత్తు హార్వెస్టర్‌లో పడి బాలుడు చనిపోయిన ఘటన  గద్వాల జిల్లా మల్దకల్‌ మండలం నీలిపల్లిలో  జరిగింది. గ్రామస్త

Read More

ఏసీసీ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌గా మోహ్సిన్‌‌‌‌‌‌‌‌ నఖ్వీ

దుబాయ్‌‌‌‌‌‌‌‌: ఆసియా క్రికెట్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌&zwnj

Read More

తిలక్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌తోనే.. క్లారిటీ ఇచ్చిన హెచ్‌‌‌‌సీఏ

ముంబై: వచ్చే రంజీ సీజన్‌‌‌‌లో స్టార్‌‌‌‌ బ్యాటర్ తిలక్‌‌‌‌ వర్మ హైదరాబాద్‌‌&zwnj

Read More

MI vs LSG: రోహిత్‌‌‌‌‌‌‌‌, పంత్‌‌‌‌‌‌‌‌పైనే ఫోకస్‌‌‌‌‌‌‌‌.. మలుపు తిప్పేదెవరో..!

లక్నో: ఈ సీజన్‌‌‌‌‌‌‌‌ ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో ఇప్పటివరకు ఒక్కో విజయంతోనే ఉన్

Read More

KKR రుచి చూపించిన ఈ ఘోర ఓటమితో SRHకి ప్లే ఆఫ్స్ ఆశలు లేనట్లేనా..?

సన్‌‌ మళ్లీ ఢమాల్ హైదరాబాద్‌‌కు హ్యాట్రిక్‌‌ పరాజయాలు 80 రన్స్‌‌ తేడాతో కోల్‌‌కతా భారీ విజయం

Read More