
Hyderabad news
బీఎస్పీ నుంచి మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను తొలగించిన మాయావతి
లక్నో: బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఎస్పీ నుంచి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను ఆమె తొలగించారు. అన్ని
Read Moreబీఆర్ఎస్, బీజేపీ నేతలకు చలాకీ కాల్చి వాత పెట్టండి: సీఎం రేవంత్ రెడ్డి
వనపర్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలకు చలాకీ కాల్చి వాత
Read Moreసజ్జలను ఇరికించిన పోసాని.. హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ కీలక నేత..!
వైసీపీ కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పోసాని కృష్ణమురళి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్
Read Moreఉగాదిలోపు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తాం : మంత్రి తుమ్మల
మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల ఖమ్మం టౌన్, వెలుగు: రఘునాథ పాలెం మండలంలోని మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ను ఈ ఉగాది వరకు
Read Moreపీఎం జనరిక్ మెడిసిన్స్ పై ర్యాలీ
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి జగిత్యాల టౌన్, వెలుగు: ప్రధానమంత్రి జనరిక్ మెడిసిన్స్ పై డీఎంహెచ్&zwn
Read Moreఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం పరిశీలన : పమేలా సత్పతి
మూడు షిఫ్టుల్లో సిబ్బందికి విధులు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలు కరీంనగర్, వెలుగు: కరీంనగర్&zwnj
Read Moreయాదగిరిగుట్టకు లక్ష్మీనారసింహుడి అఖండజ్యోతి
యాదగిరిగుట్ట, వెలుగు : ఫిబ్రవరి 26న హైదరాబాద్ బర్కత్ పురలోని యాదగిరి భవన్ నుంచి బయల్దేరిన లక్ష్మీనారసింహుడి 'అఖండజ్యోతి' యాత్ర శనివారం రాత్రి
Read Moreమార్చ్ 2న ఐఐటీహెచ్ కు ఉపరాష్ట్రపతి రాక
ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్ క్రాంతి సంగారెడ్డి, వెలుగు: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఆదివారం సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీహెచ్ కు రాను
Read Moreఏడుపాయల ఆదాయం రూ. 61.5 లక్షలు
పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల జాతర ఆదాయం రూ. 61,50,237 వచ్చినట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ వెల్లడించారు. శనివారం గోకుల్ షెడ్ లో హుండీ లెక్కింపు నిర్వహించ
Read Moreశిథిలమైన స్లాబ్ కిందే చదువులు .. కష్టతరంగా తరగతుల నిర్వహణ
కామారెడ్డి, వెలుగు : శిథిలావస్థలో ఉన్న స్కూల్ బిల్డింగ్‌ను సగం కూల్చి వేసి మూడు ఏండ్ల క్రితం మన ఊరు–మన బడి కింద కొత్తగా క్లాస్ రూమ్‌ల ని
Read Moreకేసీఆర్ అంటే ఆత్మీయ బంధువు : కేటీఆర్
అందరూ ఆయననే తలుచుకుంటున్నరు: కేటీఆర్ బ్యాగులు మోసి రేవంత్ సీఎం అయిండు కమీషన్ల కోసం పనులు చేయడంతోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిందని ఆరోపణ
Read Moreకాంగ్రెస్ రాగానే హింస, నేరాలు పెరిగినయ్ : హరీశ్ రావు
ఏడాది క్రితం వరకు తెలంగాణ ప్రశాంతంగా ఉంది: హరీశ్ రావు హైదరాబాద్, వెలుగు: ఏడాది క్రితం వరకు శాంతియుతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి
Read Moreజై జగత్ అంటే.. జై జగన్ అన్నట్టు నాపై తప్పుడు ప్రచారం : బెల్లయ్య నాయక్
అలాంటి వారిపై చర్యలు తీసుకుంటానన్న బెల్లయ్య నాయక్ హైదరాబాద్, వెలుగు: కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు
Read More