
Hyderabad news
నిజామాబాద్ జిల్లాలో సాగునీటి సమస్య రావద్దు : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
సంబంధిత అధికారులు బాధ్యతగా పని చేయండి నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు అధికారుల సమీక్షలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బోధ
Read Moreబీసీలకు మెడికల్ విద్య దూరం చేసే కుట్ర : రిటైర్డ్జస్టిస్ ఈశ్వరయ్య
ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ చైర్మన్ ఈశ్వరయ్య ఆరోపణ 550 జీఓను అమలు చేస్తేనే బీసీ విద్యార్థులకు సీట్లని వ్యాఖ్య బషీర్‌బాగ్, వెలుగు: బీసీ విద్యార్
Read Moreపామాయిల్ గెలలు.. టన్నుకు రూ. 20,871 : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఏడాదిలో రూ.7 వేలకు పైగా ధర పెరిగింది హైదరాబాద్, వెలుగు: పామాయిల్ గెలల ధర టన్నుకు రూ.20,871కి పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Read Moreఎన్నారైను బెదిరించిన నకిలీ రిపోర్టర్‌పై కేసు
మెహిదీపట్నం, వెలుగు: ఇంటి నిర్మాణం విషయంలో ఎన్నారైను బెదిరించిన ఓ ఫేక్ న్యూస్ రిపోర్టర్ పై ఆసిఫ్‌నగర్ పోలీసులు కేసు ఫైల్‌చేశారు. ఇరాదుల్లా ఖాన్(53)
Read Moreశంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరో పోలీస్‌స్టేషన్ ఓపెన్
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ఎయిర్పోర్టులో కొత్తగా ఏర్పాటు చేసిన రెండో పోలీస్‌స్టేషన్‌ను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి శనివారం ప్రారంభించారు. శంషాబాద్
Read Moreపూత నిలుస్తలే .. దిగుబడిపై మామిడి రైతు దిగాలు
పూతను కాపాడేందుకు ప్రయత్నాలు రక్షణ చర్యలతో పెరుగుతున్న ఆర్థిక భారం బెజ్జంకికి చెందిన రైతు బోయినపల్లి శ్రీనివాసరావు ఆరెకరాల
Read Moreవంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా..
టెన్త్, ఇంటర్ స్టూడెంట్స్పై కలెక్టర్ స్పెషల్ ఫోకస్ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కామారెడ్డి, వెలుగు : టెన్త్, ఇంటర్ల
Read Moreఎస్‌ఎల్బీసీ ఘటనపై బీఆర్ఎస్ది తప్పుడు ప్రచారం
ప్రమాదంపై సీఎం ఎప్పటికపుడు రివ్యూ చేస్తున్నారు విప్ అడ్లూరి లక్ష్మణ్ వెల్లడి హైదరాబాద్, వెలుగు: ఎస్&zwnj
Read Moreఆర్టీఏ ఆఫీసులో ఫ్యాన్సీ నంబర్ల వేలంలో కాసుల వర్షం
రంగారెడ్డి జిల్లా ఆర్టీఏకు ఒక్కరోజే రూ.37 లక్షల ఆదాయం టీజీ 07 పీ 9999 విలువ రూ.9 లక్షల 87 వేలు హైదరాబాద్‌సిటీ, వెలుగు: మణికొండలోని రంగారెడ్డ
Read Moreముచ్చింతలలో నెల రోజుల ఉచిత మగ్గం శిక్షణ
ఉచిత వసతి, భోజన సదుపాయాలు కూడా వికారాబాద్, వెలుగు: స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 30 రోజుల ఉచిత మగ్గం శిక్షణ ఇస్తున్నట్లు ట్రస్ట్ యూనియన్రస
Read Moreకరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో లొల్లి
కాంట్రాక్టర్లు, ఇంజినీర్ మధ్య బిల్లుల వివాదాలు ఇంజినీర్ పై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన కాంట్రాక్టర్లు తనను దూషించారని, కుర్చీలో నుంచి తోసే
Read Moreపదిలో 100 శాతం రిజల్ట్ సాధించాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
స్లో లెర్నర్స్ పై టీచర్లు స్పెషల్ ఫోకస్ పెట్టాలి అమ్మ ఆదర్శ పాఠశాల పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలి హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
Read MoreSLBC టన్నెల్టాస్క్ .. అడుగడుగునా ఆటంకాలు
ఆచితూచి అడుగులేస్తున్న రెస్క్యూ టీమ్స్ మరో మూడు రోజులు పట్టే అవకాశం డెడ్‌బాడీలు కనిపించాయన్న వార్తతో విషాదంలో బాధిత కుటుంబాలు ఎస్ఎల
Read More