Adilabad

ఆదిలాబాద్లో ఘనంగా ఉగాది వేడుకలు

ఉమ్మడి జిల్లాలో మంగళవారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.  మందమర్రి, రామకృష్ణాపూర్​ , ఆదిలాబాద్​, నిర్మల్​, మంచిర్యాల పట్టణాల్లోని ప్రధాన ఆలయాల్లో పు

Read More

కుభీరులో అలరించిన కుస్తీ పోటీలు

కుభీర్,వెలుగు: మండల కేంద్రమైన కుభీరులో ఉగాదిది పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం శ్రీ విఠలేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. న

Read More

నిరుద్యోగులకు అండగా ఉంటా.. : మోహన్ రావు పటేల్

భైంసా, వెలుగు : పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు అండగా ఉంటానని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్ రావు పటేల్ అన్నారు. మంగళవారం నిర్మల్

Read More

వీర హనుమాన్ శోభా యాత్ర పోస్టర్ రిలీజ్

కాగ జ్ నగర్, వెలుగు: ఈనెల 23న  కాగ జ్ నగర్ పట్టణంలో నిర్వహించే  వీర హనుమాన్ శోభాయాత్ర కు హిందువులు పెద్ద ఎత్తున  తరలి రావాలని  భజర

Read More

పెద్దపల్లిలో గ్రాండ్ విక్టరీపై కాంగ్రెస్‌‌ కన్ను!

అసెంబ్లీ ఓట్ల ప్రకారం మిగిలిన పార్టీలకు అందనంత దూరంలో హస్తం 7 సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్​ ఎమ్మెల్యేలే ఉండడంతో భారీ మెజార్టీపై గురి​ వంశీ గెలుపును

Read More

వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వద్దు : నరేందర్‌‌‌‌‌‌‌‌ రాథోడ్‌‌‌‌‌‌‌‌

గుడిహత్నూర్,వెలుగు :   వైద్య సేవలు అందించడంలో   నిర్లక్ష్యం గా ఉండొద్దని    డీఎంహెచ్‌‌‌‌‌‌‌&zwn

Read More

ఎంసీహెచ్ నిర్మాణ​ స్థలాన్ని పరిశీలించిన ఇంజనీర్లు

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల ఐబీ ఆవరణలోని ఎంసీహెచ్​ నిర్మాణ స్థలాన్ని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావుతో కలిసి టీఎస్​ఎంఐసీ ఇంజనీర్లు సోమవారం పరి

Read More

‘అంబులెన్స్​ల దందాపై’ సీఎంఓ సీరియస్

    వెలుగు కథనానికి స్పందన      పేషెంట్​ మృతిపై రిపోర్టు ఇవ్వాలని కలెక్టర్​కు ఆదేశాలు      హు

Read More

బాల్క సుమన్ అరాచకాలతో విసిగిపోయాం .. కాంగ్రెస్​లో చేరిన జైపూర్ ఎంపీపీ, ముగ్గురు ఎంపీటీసీలు

జైపూర్/కోల్​బెల్ట్, వెలుగు: చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. పార్టీకి చెందిన జైపూర్ ఎంపీపీతో పాటు పలువురు ఎంపీటీసీలు, వార్డు మె

Read More

యువతకు ఉద్యోగాలు ఇవ్వడమే లక్ష్యం : గడ్డం వంశీ

    పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ      లక్షెట్టిపేటలో ఇఫ్తార్ విందు లక్సెట్టిపేట, వెలుగు

Read More

టార్గెట్ బల్దియా .. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి కౌన్సిలర్ల వలసలు

పార్లమెంట్​ ఎన్నికల క్యాంపెయిన్​కు కారుపార్టీకి తప్పని తిప్పలు! ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్​ జిల్లాలో కాంగ్రెస్​ పార్టీలోకి బీఆర్​ఎస్​ లీడర్

Read More

వృద్ధులను నమ్మించి.. నగదు కొట్టేశారు

జన్నారం, వెలుగు : ఇద్దరు వృద్ధులను నమ్మించి రూ.18 వేలు కాజేసిన ఘటన జన్నారం మండలంలోని తిమ్మాపూర్ లో జరిగింది.  గ్రామానికి చెందిన సామల బుచ్చయ్య, రా

Read More

కాగజ్ నగర్ ఎఫ్ డీవోగా అప్పలకొండ బాధ్యతలు

కాగజ్ నగర్, వెలుగు : ఆసిఫాబాద్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా పని చేస్తున్న అప్పలకొండకు కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉన

Read More