
Adilabad
విత్తనాలు ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు
భైంసా/గుడిహత్నూర్/నేరడిగొండ, వెలుగు: రైతులకు అధిక ధరలకు విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్ హెచ్చరించారు. గ
Read Moreఉపాధి కూలీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి : షఫీఉల్లా
గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్ షఫీఉల్లా నస్పూర్/జైపూర్, వెలుగు: ఉపాధి హామీ పథకం అమలు, పంచాయతీల అభివృద్ధిలో మంచిర్యాల
Read Moreఆసిఫాబాద్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు వెరీ స్లో
జిల్లాలో సగానికిపైగా కొనుగోలు సెంటర్లు ఓపెన్ కాలే 37 కొనుగోలు సెంటర్లలో 18 మాత్రమే ఓపెన్ అకాల వర్షాలతో భయం గుప్పిట అన్నదాత ధాన్యం కుప్పల వద్ద
Read Moreమూతపడనున్న మరో రెండు సింగరేణి బొగ్గు గనులు
కోల్‌బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లాలో మరో రెండు సింగరేణి బొగ్గు గనులు మూతపడనున్నాయి. ఆర్కేపీ ఓపెన్&z
Read More30 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్
భైంసా, వెలుగు: ఏసీబీ వలలో నిర్మల్‌జిల్లా భైంసా మున్సిపల్కమిషనర్తో పాటు బిల్కలెక్టర్చిక్కారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి కథనం ప్రకారం.. భైంసా
Read Moreలంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన భైంసా మున్సిపల్ కమిషనర్
నిర్మల్:భైంసాలో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. ఓ ఇంటి నిర్మాణం కోసం అనుమతులు ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికాడు. భైంసా మున్సిపల్ కార్
Read Moreఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్‌లో నస్పూర్ విద్యార్థి సాయి బ్రహ్మేశ్వర్
నస్పూర్, వెలుగు: ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ షిప్–2024 పోటీల్లో నస్పూర్ విద్యార్థి సత్తా చాటాడు. ఈ నెల 19న గోవాలో జరిగిన ఛాంపియన్ పోటీల
Read Moreమందమర్రి పట్టణంలో వైన్స్‌లో చొరబడి 2 లక్షలు చోరీ
కోల్‌బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణం పాలచెట్టు ఏరియాలోని ఓ వైన్స్‌లోని సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి రూ.2 లక్షలకు పైగా క్యాష్ ఎత్తుకెళ
Read Moreవేసవి సెలవుల్లోనే టీచర్ల బదిలీలు పూర్తిచేయాలి : కె జంగయ్య
ఆసిఫాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలో ఖాళీ ఉన్న పోస్టులు భర్తీ చేసి, వేసవి సెలవుల్లోనే టీచర్ల బదిలీలు, పదోన్నతులు పూర్తిచేయాలని టీఎస్
Read Moreమందమర్రిలో 150 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ పట్టివేత
కోల్‌బెల్ట్, వెలుగు: జగిత్యాల నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 150 క్వింటాళ్ల పీడీఎస్ రైస్‌ను రామగుండం టాస్క్‌ఫోర్స్‌పోలీసులు మంగళవారం పట్టుకున
Read Moreపకడ్బందీగా కౌంటింగ్ ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: జూన్4న జరిగే లోక్‌సభ ఎన్నికల కౌటింగ్ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి ష
Read Moreమంచిర్యాల జిల్లాలో మూతబడ్డ స్కూళ్లు రీ ఓపెన్!
స్టూడెంట్లు లేక కొన్ని, టీచర్లు లేక మరికొన్ని క్లోజ్ ఇంగ్లీష్ మీడియం, క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం ప్రైవేట్‌కు ప్రతి పంచాయతీలో స్కూల్ ఉండాలన్న సీఎం
Read More10 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలి : శ్రీనివాస్
సింగరేణి అధికారుల సమీక్షలో నిర్ణయం గోదావరిఖని, వెలుగు : దేశ వ్యాప్తంగా విద్యుత్, ఇతర పరిశ్రమలకు బొగ్గు అవసరాల దృష్ట్యా సింగరేణి సంస్థ 1
Read More