ap news
‘ఇండియా–పాకిస్తాన్’పై మార్కెట్ ఫోకస్.. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా గురువారం ( మే 1) సెలవు
న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్తాన్ మధ్య జియోపొలిటికల్ పరిణామాలు, కంపెనీల క్వార్టర్లీ రిజల్ట్స్, మాక్రో ఎకనామిక్ డేటా ఈ వారం
Read Moreఆర్‌బీఐ వద్ద 879.6 టన్నుల గోల్డ్.. ఎక్కువ గోల్డ్ నిల్వలున్న దేశాల్లో ఏడో స్థానం..
2024–25 లో 57.5 టన్నుల కొనుగోళ్లు ఆర్థిక వ్యవస్థకు దన్నుగా బంగారం 2017 నుంచి పెరిగి
Read Moreప్రభుత్వ షేర్లతో బంపర్ లాభాలు.. గత 8 ఏండ్లలో లిస్టయిన సీపీఎస్‌ఈలతో లాభపడ్డ ఇన్వెస్టర్లు
షిప్పింగ్, రైల్వే షేర్లతో కాసుల వర్షం మజగాన్ డాక్ షేర్లు 3,700 శాతం అప్ న్యూఢిల్లీ: గత ఎనిమిదేళ్లలో మార్కెట్&
Read Moreకాంగ్రెస్ తోనే రాజ్యాంగ పరిరక్షణ.. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ అలీ
ఆసిఫాబాద్, వెలుగు: దేశంలో మతతత్వ రాజకీయాలు నడుస్తున్నాయని, రాజ్యాంగం పరిరక్షణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ
Read Moreఫేక్ నంబర్ ప్లేట్ తో మోసగించిన లారీ డ్రైవర్.. నిర్మల్ జిల్లాలో మొక్క జొన్న లోడ్తో పరార్
కుంటాల, వెలుగు: ఫేక్ నంబర్ ప్లేట్ లారీతో మొక్క జొన్న వ్యాపారిని బురిడీ కొట్టించి డ్రైవర్పరారైన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. బాధిత వ్యాపారి తెలిపిన
Read Moreఅనుమానాస్పద స్థితిలో.. మంచిర్యాల జిల్లాలో వృద్ధుడి హత్య
బెల్లంపల్లి రూరల్, వెలుగు: వృద్ధుడు దారుణ హత్యకు గురైన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. వేమనపల్లి మండ
Read Moreవిద్యారంగ అభివృద్ధికి యూటీఎఫ్ కృషి.. యూటీఎఫ్ నేతలు
మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: టీఎస్ యూటీఎఫ్ మేడ్చల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఉద్యమ శిక్షణ తరగతులు దోమలగూడ రాష్ట్ర కార్యాలయంలో రెండు రోజులపాట
Read Moreలారీలో జామాయిల్ కర్రల కింద గంజాయి ప్యాకెట్లు.. హైదరాబాద్లోపట్టివేత
భద్రాచలం, వెలుగు: ఐటీసీ పేపర్ కంపెనీకి జామాయిల్కర్రలను తీసుకొచ్చే లారీలో 30 కిలోల గంజాయి పట్టుబడింది. టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నాగరాజు తెలిపిన ప్రకార
Read Moreఆస్తి తగాదాల్లో తమ్ముడి కుటుంబంపై దాడి.. మహబూబాబాద్ జిల్లాలో బైక్, కారు అద్దాలు ధ్వంసం చేసిన అన్న
బైక్ తగులబెట్టి, కారు అద్దాలను ధ్వంసం చేసిన అన్న మహబూబాబాద్ జిల్లా వీరారంలో ఘటన నర్సింహులపేట(మరిపెడ),వెలుగు: ఆస్తి తగాదాల కారణంగా తమ్
Read Moreట్యాంక్‌బండ్‌పై వనజీవి రామయ్య విగ్రహం పెట్టాలి
ఖైరతాబాద్, వెలుగు: పద్మశ్రీ వనజీవి రామయ్య చనిపోలేదని.. ప్రకృతి, పర్యావరణం ఉన్నంత కాలం జీవించే ఉంటారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క అ
Read Moreతెలుగును ప్రథమ భాషగా బోధించాలి
జూబ్లీహిల్స్, వెలుగు: తెలుగును ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రథమ భాషగా బోధించాలని వక్తలు కోరారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆచార్య చిం
Read Moreకవిత్వం.. సమాజ చైతన్యానికి పునాది.. కవి, గాయకుడు అందెశ్రీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: కవిత్వం.. సమాజ చైతన్యానికి పునాది అని కవి, గాయకుడు అందెశ్రీ అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జనజాగృతి కళా సమితి
Read Moreటీవీల్లో మతపరమైన డిబేట్లు ఆపాలి.. నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్ సంస్థ డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: బెట్టింగ్ యాప్‌లను నిషే ధించినట్లుగానే టీవీల్లో మతపరమైన ఓపెన్ డిబేట్లను నిషేధించాలని నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన
Read More












