high court

ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం ఎక్కడ?

    మీరు ఇవ్వకపోతే బరాబర్ రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడ్తరు       రైస్ మిల్లర్ల తీరుపై హైకోర్టు ఆగ్రహం     

Read More

పవర్​ కమిషన్​ను రద్దు చేయండి..హైకోర్టులో కేసీఆర్ పిటిషన్

విద్యుత్ ఒప్పందాలపై ఈఆర్సీకే విచారణాధికారం  ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగ, చట్టవిరుద్ధం దీనిపై కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డికి

Read More

పవర్ కమిషన్ రద్దు చేయండి.. హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్

 కమిషన్ ఏర్పాటు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం  నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోళ్లు  జస్టిస్ నర్సింహారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నా

Read More

హైకోర్టులో కేసీఆర్‌ పిటిషన్‌ : నేను రైల్‌రోకోకు పిలుపునివ్వలే.. కేసు కొట్టేయండి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తాను రైల్‌‌రోకోకు పిలుపునివ్వలేదని.. ఆధారాలు లేకుండా ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్న కేసును క

Read More

కేసుల సత్వర పరిష్కారానికి.. జడ్జీలు చొరవ చూపాలి : మహమ్మద్ అబ్దుల్​ రఫీ

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: కేసుల సత్వర పరిష్కారానికి జడ్జీలు చొరవ చూపాలని హైకోర్టు జడ్జి ఎంజీ ప్రియదర్శిని సూచించారు. జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌&

Read More

విడాకుల కేసులో భార్య ప్రియుడు కోర్టుకు రావాలా?..హైకోర్టు ఏం చెప్పిందంటే..

హైదరాబాద్, వెలుగు: విడాకుల కేసులో భార్య ప్రియుడిని ప్రతివాదిగా చేర్చాలని హైకోర్టు ఇటీవల కీలక ఉత్తర్వులు జారీ చేసింది. భార్యకు మరో వ్యక్తితో వివాహేతర స

Read More

ఆర్టీసీ అకౌంట్ల ఫ్రీజ్​పై హైకోర్టు స్టే

    విచారణ జులై 15కి వాయిదా హైదరాబాద్, వెలుగు : ఉద్యోగుల పీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌ మొత్తాలను

Read More

రైతులకు పునరావాసం కల్పించేదాకా భూముల జోలికెళ్లొద్దు : హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న అనంతగిరి రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

లా కోర్సు అడ్మిషన్ల ఆలస్యానికి కారణాలు చెప్పండి : హైకోర్టు 

హైదరాబాద్, వెలుగు: లా కోర్సు అడ్మిషన్లలో జాప్యంపై వివరణ ఇవ్వాలని రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. గతంలోనే ఉస్మానియా యూనివర్సిటీ లాసెట్‌&z

Read More

హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్​కు ఊరట

ఆయన ఇంటిపై డీఆర్‌‌‌‌టీ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు  హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్‌‌‌‌ హౌసింగ్‌

Read More

కేరళ సీఎంకు హైకోర్టులో చుక్కెదురు

విజయన్​తో పాటు అతని కూతురు వీణకు నోటీసులు కొచ్చి: కేరళ సీఎం పినరయి విజయన్‌‌ కు హైకోర్టులో చుక్కెదురైంది. విజయన్‌‌ కుమార్తె

Read More

టీచర్ల ప్రమోషన్లకు హైకోర్టు బ్రేక్

టెట్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడంపై అసహనం ప్రమోషన్లకు సీనియారిటీ జాబితాను రెడీ చేసిన విద్యాశాఖపై సీరియస్​ గతంలో ఇచ్చిన ఉత్తర్వులే అమలులో ఉంట

Read More

స్థానికతపై 26న తుది విచారణ .. టీజీపీఎస్సీ పిటిషన్లపై హైకోర్టు డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ వెల్లడి

హైదరాబాద్, వెలుగు: వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి స్థానికత అంశంపై ఈ నెల 26న తుది విచారణ చేపడతామని హైకోర్టు డివిజన్‌‌‌‌ బెంచ్&zwnj

Read More