INdia vs England

IND vs ENG 3rd T20I: నేను మిస్టరీ స్పిన్నర్ కాదు.. నన్ను హైలెట్ చేయకండి: టీమిండియా లెగ్ స్పిన్నర్

టీమిండియా లెగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రీ ఎంట్రీ లో సూపర్ ఫామ్ తో చెలరేగుతున్నాడు. తన స్పిన్ వేరియేషన్స్ తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు

Read More

IND vs ENG 3rd T20I: పాండ్య పరువు తీసిన అత్యుత్సాహం.. కీలక దశలో ఇలా ఎవరైనా చేస్తారా

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఒక అంచనాకు రావడం కష్టం. కొన్నిసార్లు అతను చేసేవి కరెక్ట్ అనిపించినా మరికొన్ని విమర్శలక

Read More

IND vs ENG 3rd T20I: అతన్ని బకరా చేశారుగా: టీమిండియా కొంపముంచిన పిచ్చి ప్రయోగం

రాజ్ కోట్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టీ20 టీమిండియా ఓడిపోయింది. 172 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో 145 పరుగులకే పరిమితమైంది. దీంతో ఇంగ్లాండ్

Read More

బోణీ కొట్టిన ఇంగ్లండ్.. 26 పరుగుల తేడాతో టీమిండియాపై విక్టరీ.. హార్థిక్ పాండ్యా ఔట్ కాకుండా ఉండుంటే.

రాజ్కోట్: ఇంగ్లండ్తో జరిగిన కీలక టీ20 మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైంది. 172 పరుగుల లక్ష్య ఛేదనలో చతికిలపడింది. టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడ

Read More

IND vs ENG 3rd T20I: వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు.. తడబడి నిలబడిన ఇంగ్లండ్

వరుస ఓటములు ఎదురవుతున్న ఇంగ్లాండ్ బ్యాటర్ల ఆటలో ఎటువంటి మార్పు రావడం లేదు. గత రెండు టీ20లానే మూడో మ్యాచ్‌లోనూ తడబడ్డారు. దూకుడుగా ఆడాలన్న అత్యాశే

Read More

IND vs ENG 3rd T20I: షమీ వచ్చేశాడు.. వరుసగా మూడోసారి టాస్ గెలిచిన సూర్య

భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలవడంలోనూ రికార్డులు సృష్టిస్తున్నాడు. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో వరుసగా మూడోసారి టాస్ నెగ్గాడు.

Read More

IND vs ENG: బెంగళూరు ట్రాఫిక్‌లో బండి నడిపినట్టుంది మీ ఆట.. ఇంగ్లండ్ బ్యాటర్లపై అశ్విన్ పంచులు

భారత పర్యటనలో ఇంగ్లండ్ జట్టు ఆకట్టుకోలేకపోతోంది. బౌలర్లు ఎంతో కొంత రాణిస్తున్నా.. బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేస్తున్నారు. ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ జాస

Read More

Rohit Sharma: చేసింది 30 పరుగులు.. అప్పుడే అలుపు: రంజీ పోరుకు రోహిత్ దూరం

'రోహిత్ రంజీల్లో ఆడనున్నాడు.. ఇక పరుగుల ప్రవాహమే', 'ఫామ్ అందుకోవడం రోహిత్‌కు కష్టమేమీ కాదు, సెంచరీల మీద సెంచరీలు చేస్తాడు.. ఛాంపియన్స

Read More

IND vs ENG: సుందర్, జురెల్ ఔట్.. మూడో టీ20కి టీమిండియాలో పవర్ హిట్టర్లు

ఇంగ్లాండ్ తో నేడు (జనవరి 28) జరగనున్న మూడో టీ20కి టీమిండియా సిద్ధమమవుతుంది. ఐదు టీ20ల సిరీస్‌‌‌‌లో భాగంగా మంగళవారం జరిగే మూడో మ్యా

Read More

బుమ్రా, మంధాన ది బెస్ట్‌‌‌‌‌‌‌‌

ఐసీసీ ఉత్తమ టెస్టు క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా జస్‌‌&zwnj

Read More

ఇండియాను ఆపతరమా?..నేడు ఇంగ్లండ్‌‌‌‌తో మూడో టీ20.. సిరీస్‌‌‌‌పై గురి పెట్టిన ఆతిథ్య జట్టు

రాజ్‌‌‌‌కోట్ : టీ20 వరల్డ్ కప్‌‌‌‌ నెగ్గినప్పటి నుంచి ఆడిన 17 మ్యాచ్‌‌‌‌ల్లో 15 విజయాలు సా

Read More

IND vs ENG: టీమిండియాతో మూడో టీ20.. ప్లేయింగ్ 11 ప్రకటించిన ఇంగ్లాండ్

టీమిండియాతో జరగబోయే మూడో టీ20కి ఇంగ్లాండ్ తమ ప్లేయింగ్ 11 ను ప్రకటించింది. రాజ్ కోట్  వేదికగా మంగళవారం(జనవరి 28) జరగనున్న మూడో టీ20కి ఇంగ్లాండ్ ఎ

Read More

తిలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టెస్టుల్లోకి తీసుకోవాలి : రాయుడు

చెన్నై : టీ20 ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దుమ్మురేపుతున్న టీమిండియా యంగ

Read More