indian

ఇండియా సిరీస్ కు ట్రావెల్ బ్యాన్ నుంచి ఎక్సెప్షన్?

మెల్‌‌‌‌బోర్న్:  కరోనా కారణంగా క్రికెట్ పూర్తిగా నిలిచిపోయింది. ఇప్పట్లో ఆట మొదలయ్యే అవకాశం లేదని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కూడా తేల్చి చెప్పాడ

Read More

కరోనా దెబ్బ..భారీగా పతనమైన రియల్ ఎస్టేట్

ముంబై : కరోనా వైరస్ దెబ్బకు ఇండియాలో ప్రాపర్టీ ధరలు కూడా భారీగా పతనమయ్యాయి. ఈ పదేళ్లలో ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌‌లో మొట్టమొదటిసారి భారీగా ప్రైస్

Read More

డాక్టర్ల వీసా గడువు పెంపు: బ్రిటన్

బ్రిటన్ లో కూడా కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. వైరస్ ను కట్టడి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది బ్రిటన్. బాధితులకు మెరుగైన వైద్య

Read More

మార్చి 31 వరకు గూడ్స్ తప్ప అన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దు

కరోనా బాధితుల సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతుంది. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసర సేవులు మినహా అన్ని నిలిపివ

Read More

ధోని జట్టులోకి రావడం కష్టమే

భారత జట్టులో మాజీ కెప్టెన్  ధోనీకి చోటు దక్కడం కష్టమేనన్నాడు మాజీ ఒపెనర్ వీరేంద్ర సెహ్వగ్ .  జట్టులో చోటెక్కడని.? ఇప్పటికే రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ లా

Read More

ఆఫ్రికా దేశం రువాండాలో తొలి కరోనా కేసు: పేషెంట్ ఇండియన్

తూర్పు ఆఫ్రికా దేశం రువాండాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. అయితే అక్కడ కరోనా బారిన పడిన తొలి పేషెంట్ ఇండియన్ అని శనివారం ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ

Read More

మళ్ళీ నిరాశే..క్వార్టర్స్‌‌లో ఓడిన సింధు

బర్మింగ్‌‌హామ్‌‌: ఆల్‌‌ ఇంగ్లండ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియన్ షట్లర్లకు మళ్లీ నిరాశే మిగిలింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన స్టార్‌‌ ప్లేయర్‌‌ పీవీ సి

Read More

సెల్ఫీలివ్వొద్దు.. పరాయి ఫోన్లు తాకొద్దు

ధర్మశాల: టీమిండియా క్రికెటర్లు ప్రపంచంలో ఎక్కడికెళ్లినా సెల్ఫీల గోల తప్పదు. మ్యాచ్‌‌ మధ్యలోనూ స్టాండ్స్‌‌లోని ఫ్యాన్స్‌‌కు కొందరు సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌

Read More

7,990 మంది ఇండియన్లకు గ్రీన్‌‌కార్డ్‌‌

ఈబీ2, ఈబీ3 కేటగిరీ కింద ఇష్యూ చేసిన వాటిలో 10% మనోళ్లకు వెయిటింగ్‌‌ టైమ్‌‌ 49 ఏండ్లు అమెరికా గ్రీన్‌‌ కార్డు గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. యూఎస్‌‌

Read More

ఏటా కొత్తగా 12 లక్షల మందికి కేన్సర్

ఇండియాలో కేన్సర్ రోగం రోజూ1,300 మందిని బలి తీసుకుంటోందట. ఏటా కొత్తగా12 లక్షల మందికి కేన్సర్ వస్తోందట. ఫ్రాన్స్ లోని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆ

Read More

కరోనా ఎఫెక్ట్..ఆల్ ఇంగ్లాండ్ ఆడమన్నభారత షట్లర్లు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ భయంతో ఇండియాకు చెందిన పలువురు బ్యాడ్మింటన్‌ ప్లేయర్లు  ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ మేర

Read More

బూట్ పాలిష్ వాలా..ఇప్పుడు ఇండియన్ ఐడల్

న్యూఢిల్లీ: సింగింగ్ రియాల్టీ షో ఇండియన్ ఐడల్11వ సీజన్ లో సన్నీ హిందుస్తానీ విజేతగా నిలిచాడు. గత ఏడాది అక్టోబర్ లో మొదలైన ఈ పోటీలో మొదట్నుం చీ సన్నీ త

Read More

అబూదాబీ-దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 118 కిలోమీటర్లు 27గంటల్లోనే పరిగెత్తిన భారతీయుడు

అబుదాబి: మన దేశానికి చెందిన అల్ట్రా మారథాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబియార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More