latest news
అక్టోబర్ 6న ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.!
సీఎం రేవంత్ రెడ్డి అక్టోబర్ 6న ఢిల్లీకి వెళ్లనున్నారు. వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి మరోసారి సమగ్ర నివేదిక అందించనున్నారు. అనంతరం
Read Moreగ్రామ పంచాయతీ కార్యాలయంలోనే.. పురుగుల మందు తాగిన సెక్రటరీ
మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కురవి మండలంలోని తట్టుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గ
Read Moreనిస్వార్థ రాజకీయాలకు ప్రతిరూపం జువ్వాడి రత్నాకర్ రావు: ఎంపీ వంశీకృష్ణ
జువ్వాడి రత్నాకర్ రావు నిస్వార్థ రాజకీయాలకు ప్రతిరూపమని అన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. అక్టోబర్ 4న కోరుట్లలో జువ్వాడి విగ్రహావిష
Read MoreStalin Vs Pawan: సనాతన ధర్మం వ్యాఖ్యలు..పవన్, ఉదయనిధి స్టాలిన్ మధ్య మాటల యుద్ధం
సనాతన ధర్మం వివాదం..తమిళనాడు, ఆంధ్రపదేశ్ రాష్ట్రాల డిప్యూటీ సీఎంల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గురువారం (అక్టోబర్ 03) కాలినడకన తిరుమల వెళ్లిన ఏపీ డీప్
Read Moreహైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం..
హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్ ఫిల
Read Moreతిరుమల బ్రహ్మోత్సవాలు : శ్రీవారికి తొలి నైవేద్యంగా దోసెలు, వడలు..!
వెలుగు: తిరుమల వేంకటేశ్వరస్వామికి వైఖానస ఆగమోక్తంగా రోజుకు ఆరుసార్లు పూజలు చేస్తారు. దీన్నే ఆగమ పరిభాషలో 'షట్కాల పూజ' అంటారు.షట్కాలాలు అ
Read Moreతిరుమల బ్రహ్మోత్సవాలు : శ్రీవారికి ఏకాంత సేవ ఎంతసేపు.. విరామం ఎందుకిస్తారు..?
వెలుగు: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వేంకటేశ్వరస్వామికి ప్రతి రోజూ ఆరుసార్లు పూజలు చేస్తారు. స్వామిని ఉదయం మూడు గంటలకే మేలుకొలిపి.. రాత
Read Moreతిరుమల బ్రహ్మోత్సవాలు : శ్రీవారికి ప్రతి రోజూ ఆరు పూజలు.. షట్ కాల పూజల్లో వెంకన్న వైభవం
వెలుగు: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వేంకటేశ్వరస్వామికి ప్రతి రోజూ ఆరుసార్లు పూజలు చేస్తారు. స్వామిని ఉదయం మూడు గంటలకే మేలుకొలిపి.. రాత
Read Moreసీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసాన్ని ఖాళీ చేశారు. అక్టోబర్ 4న ఉదయం తన కుటుంబంతో సహా సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు.
Read Moreరైతుల కోసం సీఎం రేవంత్రెడ్డి కష్టపడుతున్నారు : మంత్రి తుమ్మల
కామారెడ్డి జిల్లాలో వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల కోసం సీఎం రేవంత్ రెడ్డి కష్టపడుతున్న
Read Moreఅత్తింటి వేధింపులకు వివాహిత ఆత్మహత్య
అత్తింటి వేధింపులను తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం.... ప్రకారం వివాహమై రెండేళ్
Read Moreమా శారద హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డు ప్రారంభం
వికారాబాద్, వెలుగు : మా శారద హాస్పిటల్ యాజమాన్యం పేద ప్రజలకు రాయితీతో కూడిన వైద్య సేవలు అందించడం అభినందనీయమని వికారాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సున
Read More90 రోజులు కష్టపడితే మంచి ఫలితాలు
సిబ్బందికి వాటర్బోర్డు ఎండీ సూచన హైదరాబాద్సిటీ, వెలుగు : అధికారులు, సిబ్బంది 90 రోజులు కష్టపడితే గ్రేటర్ పరిధిలో మంచి ఫలితాలు వస్తాయని వాటర్
Read More












