
latest telugu news
Bigg Boss: 13వ వారం టేస్టీ తేజ, పృథ్వీరాజ్ ఎలిమినేటెడ్.. హౌజ్‌లో ఎంత సంపాదించారంటే?
బిగ్బాస్ సీజన్ 8 (Bigg Boss Telugu 8) చివరిదశకు చేరింది. పదమూడో వారంలో టేస్టీ తేజ, కన్నడ బ్యాచ్ పృథ్వీరాజ్ శెట్టి (Prithvi Raj Shetty) ఇద్దరూ ఎలిమినే
Read Moreచూస్తూ ఊరుకోం.. బ్రిక్స్ దేశాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
వాషింగ్టన్: అమెరికాకు కాబోయే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్దేశాలకు స్ట్రాంగ్వార్నింగ్ఇచ్చారు. డాలర్‌కు ప్రత్యామ్నాయంగా ఉమ్మడి కరెన్సీని
Read Moreనవంబర్ నెలంతా డేంజర్లోనే ఢిల్లీ.. 2023 కన్నా ఈయేడు అధ్వానం
న్యూఢిల్లీ: వాయుకాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్న దేశ రాజధాని ఢిల్లీలో గత నెల నవంబర్ అత్యంత దుర్భరమైన నెలగా నిలిచింది. ఆ నెలలో గాలి నాణ్యత తీవ్రంగా పడిపో
Read MorePushpa2TheRule: పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. యూసుఫ్‌గూడలో ఇవాళ (డిసెంబర్ 02) ట్రాఫిక్ ఆంక్షలు
‘పుష్ప–2’ (Pushpa 2) ప్రీ రిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో యూసుఫ్‌గూడలో సోమవారం(Dec2) ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈవెంట్ జరగను
Read Moreఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదు
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అనుమతి తీసుకోకుండా పార్టీ నేతలతో కలిసి
Read More12thFail: స్టార్ హీరో సంచలన నిర్ణయం.. నటనకు గుడ్ బై చెబుతూ పోస్ట్
‘ట్వల్త్ ఫెయిల్’(12thFail) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు విక్రాంత్ మస్సే(Vikrant Massey) సుపరిచితం. ట్వ
Read Moreసర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని వాజేడు SI హరీష్ ఆత్మహత్య
ములుగు: ఆదివారం (డిసెంబర్ 1) జరిగిన భారీ ఎన్ కౌంటర్‌తో దద్దరిల్లిన ములుగు జిల్లాలో ఇవాళ (డిసెంబర్ 2) విషాద ఘటన చోటు చేసుకుంది. ములుగు జిల్లా వాజేడ
Read Moreతెలుగు వర్సిటీ భవనాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్
జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ భవనాన్ని సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
Read Moreవిచారణకు రండి: నటి శిల్పాశెట్టి భర్తకు ఈడీ నోటీసులు
ముంబై: నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపార వేత్త రాజ్ కుంద్రాకు ఈడీ సమన్లు జారీ చేసింది. పోర్న్ సినిమాల డిస్ట్రిబ్యూషన్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేస
Read Moreదేశ ప్రజలకు దిక్సూచి మన రాజ్యాంగం: సెక్రటరీ నరహరి
గోదావరిఖని, వెలుగు: భారతరత్న బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దేశ ప్రజలకు దిక్సూచి అని సీనియర్ ఐఏఎస్ అధికారి, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్
Read MoreGHMC ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నార
Read Moreగాడిన పడుతున్నహెల్త్ కేర్.. వైద్యారోగ్య శాఖపై ఏడాదిలో రూ.10 వేల కోట్ల ఖర్చు
హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ హయాంలో కుంటుపడిన వైద్య రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రక్షాళిస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే వైద్యారో
Read Moreఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ఆప్ పోటీ చేసే అవకాశాలను ఆ పార్టీ కన్వీనర్, మాజీ సీఎం అర్వింద్
Read More