NIzamabad

కరీంనగర్‌‌ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ వెరీ స్లో ..ఫలితం తేలేది రేపే(మార్చి 5).?

చెల్లని ఓట్లు, చెల్లుబాటయ్యే ఓట్లను గుర్తించడంలో లేట్​  గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ కౌంటింగ్‌‌&zw

Read More

ఈ విజయం ప్రధాని మోడీకి అంకితం: కేంద్రమంత్రి బండి సంజయ్

కరీంనగర్: 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ చేసిన పోరాటాన్ని ఉపాధ్యాయులు గుర్తించారని బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇందులో భాగం

Read More

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో భారీగా చెల్లని ఓట్లు.. కౌంటింగ్ కేంద్రం వద్ద అభ్యర్థుల ఆందోళన

కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. చెల్లని ఓట్లు ఎక్కువగా నమోదు కావడంతో అభ్యర్థుల

Read More

లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన నిజామాబాద్ సబ్ రిజిస్ట్రార్

 తెలంగాణలో ఏసీబీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో లంచాలు తీసుకుంటున్న  ఉద్యోగులను ఎక్కడిక్కడి  ఏసీబీ రెడ్ హ్యాండెడ్

Read More

నిజామాబాద్ జిల్లాలో అమానుషం.. తండ్రి అంత్యక్రియలకు వెళ్లినందుకు కొడుకును వెలేశారు !

మనిషి ఏఐ యుగంలోకి అడుగు పెట్టినా ఇంకా కొన్ని ప్రాంతాల్లో కులం, మతం అంటూ కట్టుబాట్లతో మానవత్వాన్ని మర్చిపోతున్నారు. కుల సంఘాలు పెట్టిన కట్టుబాట్లను అతి

Read More

కామారెడ్డి జిల్లాలో పడిపోతున్న భూగర్భజలాలు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలోని బోర్లలో నీటి ధార క్రమంగా తగ్గిపోతోంది. ఎండల తీవ్రత, పంటల సాగుకు నీటి వినియోగం పెరగడంతో భూగర్భ జలాలు మరింత కి

Read More

కామారెడ్డిలో దారుణం: భార్యను చంపి భర్త ఆత్మహత్యాయత్నం

 కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి పట్టణంలో శనివారం నడిరోడ్డుపై భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన భర్త, ఆ తరువాత అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్యాయత్

Read More

సైన్స్​ నిత్య జీవితంలో భాగం : డీఈవో పార్శి అశోక్

నిజామాబాద్, వెలుగు : మనుషుల నిత్యజీవితంలో సైన్స్ ఓ భాగమని డీఈవో పార్శి అశోక్​ అన్నారు. శుక్రవారం స్నేహ సొసైటీ ఆధ్వర్యంలోని దివ్యాంగుల స్కూల్​ విద్యార్

Read More

ఇసుకాసురులు .. జిల్లాలో ఇష్టానుసారంగా ఇసుక దోపిడీ

మూడు పర్మిషన్లు 30 ట్రిప్పుల ఇసుక తరలింపు  జేసీబీలు, డోజర్లతో మంజీరాను తవ్వేస్తుండ్రు  రెవెన్యూ, పోలీస్​, ట్రాన్స్​పోర్టు ఆఫీసర్లతో మ

Read More

గ్రాడ్యుయేట్ స్థానానికి 70 శాతం పోలింగ్

మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ టీచర్ ఎన్నికకు 91% వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ స్థానానికి 93% నమోదు కరీంనగర్​కు బ్యాలెట్ బాక్సులు బీఆ

Read More

నిజామాబాద్ లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్​ను పరిశీలించిన కలెక్టర్

మొత్తం ఓట్లు 255, పోలైనవి 195 ​  నిజామాబాద్, వెలుగు : టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్​ ఓటింగ్​ను మంగళవారం కలెక

Read More

క్రికెట్‎ను రాజకీయాలతో ముడిపెట్టడం సిగ్గుచేటు: మహేశ్​గౌడ్

కరీంనగర్, వెలుగు: క్రికెట్‎తో రాజకీయాలకు ముడిపెట్టి కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడడం సిగ్గుచేటని టీపీసీసీ చీఫ్ మహేశ్​కుమార్ గౌడ్ విమర్శించారు. బ

Read More