protests

హైదరాబాద్ లో ధర్నాలు, ఆందోళనలు చేస్తే కఠిన చర్యలు

హైదరాబాద్ లో ఎవరైనా నిరసనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు  సైబరాబాద్ పోలీసులు.  టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ కు నిరసనగా

Read More

రూ. 30 లక్షల కొత్త కారును రిజర్వేషన్ల కోసం తగలబెట్టాడు

మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల కోసం ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.. జల్నా జిల్లాలో శనివారం నిరసన కారులపై లాఠీఛార్జ్​ చేశారు. పోలీసులు. అయితే ల

Read More

మహారాష్ట్రలో రిజర్వేషన్ల గొడవలు

మహారాష్ట్రలో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మరాఠా రిజర్వేషన్లు డిమాండ్​ చేస్తూ జల్నా జిల్లాలో చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది.  

Read More

బీజేపీ నేతల ధర్నా.. కీసరలో ఉద్రిక్తత

అర్హులైన పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ బీజేపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో కీసర ఆర్డీఓ కార

Read More

డబుల్​ బెడ్​రూం ఇండ్ల వద్ద ధర్నా

భద్రాచలం,వెలుగు : భద్రాచలంలోని మనుబోతుల చెరువులో నిర్మిస్తున్న డబుల్ బెడ్​రూం  ఇండ్ల వద్ద   ఆదివారం పేదలు  ధర్నా నిర్వహించారు. గతంలో ఈ

Read More

గ్రూప్ 2 అభ్యర్థులను రెచ్చగొట్టిన కేసులో.. ఒకరికి రిమాండ్​

గ్రూప్ 2 అభ్యర్థుల TSPSC ముట్టడి కేస్ లో కీలకంగా వ్యవహరించారని భావిస్తూ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అశోక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన

Read More

సమస్యల పరిష్కారానికి కదం తొక్కిన డ్రైవర్లు

అసంఘటిత రంగంలో పని చేస్తున్న తమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని క్యాబ్, ఆటో యూనియన్​ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఇందుకు నిరసనగా తెలం

Read More

కరెంట్​ బందయి.. పంటలెండుతున్నయని ​సబ్​స్టేషన్​ ఎదుట ఆందోళన

దిర్శించర్లలో మూడు గ్రామాల రైతుల రాస్తారోకో 10 గంటలు కూడా కరెంట్​ ఇస్తలేరని ఆరోపణ ఎమ్మెల్యే సైదిరెడ్డి హామీతో విరమణ నేరేడుచర్ల, వెలుగు: కర

Read More

కలెక్టరేట్ల ఎదుట క్యూ.. గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌కు తరలివచ్చిన బాధితులు

హనుమకొండ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌, వెలుగు :  కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌‌&zwnj

Read More

దళిత, గిరిజన మైనార్టీలపై దాడులను వెంటనే ఆపాలి

బంధు సొసైటీ డిమాండ్ ముషీరాబాద్, వెలుగు: షెడ్యూల్ కులాలు, గిరిజనులు, మైనార్టీలపై జరిగే అన్ని రకాల దాడులను వెంటనే ఆపాలని బంధు సొసైటీ డిమాండ్ చేస

Read More

విధుల్లోకి తీసుకోవాలంటూ నాంపల్లి పబ్లిక్​గార్డెన్స్ లో ఆందోళన

తమను అన్యాయంగా విధుల నుంచి తొలగించడమే కాకుండా ఇప్పటికీ మళ్లీ ఉద్యోగులుగా గుర్తించడం లేదని సిటీలో గతంలో పని చేసిన హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేశారు. తమన

Read More

నిరసనల మధ్యే.. మూడు బిల్లులు ఆమోదం

పార్లమెంటులో కొనసాగిన ఆందోళనలు  సభకు ప్రధాని హాజరు కావాలని ప్రతిపక్ష సభ్యుల నినాదాలు  మణిపూర్‌‌‌‌ హింసపై చర్చించాలంటూ

Read More

టీచింగ్​ స్టాఫ్ లేరని విద్యార్థుల ధర్నా

ప్రభుత్వ విద్యాలయాల బాగు కోసం అది చేస్తున్నాం.. ఇది చేస్తున్నాం అని బీఆర్​ఎస్​ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. కానీ గ్రౌండ్​లెవల్లో రియాలిటీ వేరేగా

Read More