rangareddy

ఓఆర్ఆర్ ​పరిధిలో 39 సీవరేజ్ ట్రీట్​మెంట్​ప్లాంట్స్

రూ.3,849.10 కోట్లతో నిర్మించేందుకు ప్రభుత్వ ప్లాన్ ఉమ్మడి ఏపీలో ఉన్నవి 25 మాత్రమే  బీఆర్ఎస్​ హయాంలో 31 పనులు ప్రారంభం పూర్తిచేసి ఓపెన్​

Read More

తిన్నగా ఉండవా: హర్షసాయిపై మరో కంప్లయింట్ చేసిన పాత బాధితురాలు

హైదరాబాద్: యువతిని ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేసిన ఆరోపణలపై ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. హర్షసాయి తనను ప్రేమ పెళ్లి పేరుతో

Read More

అస్సలు తగ్గేదేలా:బాంబులతో..అక్రమ భవనాలు కూల్చేస్తున్న హైడ్రా

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా కూల్చివేతలు జోరందుకున్నాయి. ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు అక్రమార్కు లపై కొరడా ఝుళిపిస్తోంది. అక్రమ

Read More

గవర్నమెంట్ గుడ్‌న్యూస్ : వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు

హైదరాబాద్ : చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపు విషయంలో అధికారులకు సీఎం కీలక ఆదేశాలు పంపారు. ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు... మూసీ పరివాహక ప్రాంతాల పరిధ

Read More

జానీకి బెయిలా.. కస్డడీనా..? రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ

రంగారెడ్డి: లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్, జనసేన నేత జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్‎పై తీర్పు వాయిదా పడింది. జానీ కస్టడీ ప

Read More

అబ్దుల్లాపూర్‎మెట్‎లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల వీరంగం

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‎మెట్‎లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీరంగం సృష్టించారు. భూ వివాదానికి సంబంధించి గ్రామస్థులపై దాడులకు దిగారు. వివర

Read More

గ్రీన్​ఫార్మాసిటీ రైతులకు పెట్టుబడి సాయం

దరఖాస్తు చేసుకుంటే అర్హులకురైతుబంధు ఇస్తం హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలోనే హైదర

Read More

లైంగిక వేధింపుల కేసు: జానీ బెయిల్ పిటిషన్‎పై విచారణ వాయిదా

రంగారెడ్డి: అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‎పై లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్, జనసేన లీడర్ జానీకి నిరాశ ఎదురైంది.ఈ కేసులో

Read More

కన్హాలో యువ సమ్మేళనం.. మంత్రి ఉత్తమ్ హాజరు

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనం లో  3 రోజుల పాటు  యువ సమ్మేళనం జరుగుతుంది. రెండో రోజు ( సెప్టెంబర్ 21) జరిగిన కార్యక్రమానికి

Read More

బిగ్ అలర్ట్.. రానున్న 3 గంటల్లో తెలంగాణలో మళ్లీ వాన

హైదరాబాద్: తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం బిగ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్

Read More

కలుషిత నీరు తాగి..15 నిమిషాల్లోనే ఏడు గొర్రెలు మృతి

చేవెళ్ల: బారి ట్రక్కుల్లో వినియోగించే డెఫాయిల్ నీటిలో కలువడంతో.. ఆ కలుషిత నీటిని తాగిన గొర్రెలు అక్కడిక్కడే మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటన చేవెళ్ల మండలం ఇ

Read More

మదర్‌‌‌‌‌‌‌‌ డెయిరీ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌దే... ఆరుగురు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్ల విజయం

డెయిరీ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా నేడు మధుసూదన్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఎన్నిక నల

Read More

పెద్ద​అంబర్​పేటలో నెగ్గిన అవిశ్వాసం

మున్సిపల్ చైర్​పర్సన్ పదవిని కోల్పోయిన స్వప్న అబ్దుల్లాపూర్​మెట్, వెలుగు: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్​పేట మున్సిపాలిటీలో పెట్టిన అవిశ్వాస తీ

Read More