
road accident
ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా కలకడ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకెళ్లిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ఆటోను ఢీ
Read Moreబైక్, టాటా ఏస్ ఢీకొని ఇద్దరు మృతి
మరో ముగ్గురికి తీవ్ర గాయాలు జనగామ జిల్లా దేవరుప్పుల వద్ద ప్రమాదం బచ్చన్నపేట (దేవరుప్పుల), వెలుగు : బైక్, టాటా ఏస్&zw
Read Moreశివ్వంపేట మండలంలో రోడ్డు పని ఆలస్యం ప్రమాదానికి కారణమా..!
ఏడుగురు చనిపోయాక సూచిక బోర్డు ఏర్పాటు మెదక్, శివ్వంపేట, వెలుగు: మండలంలోని ఉసిరికపల్లి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడ
Read Moreనిర్లక్ష్యం ఖరీదు.. రోజుకు70 యాక్సిడెంట్లు..గంటకో ప్రాణం
రాష్ట్రంలో హడలెత్తిస్తున్న రోడ్డు ప్రమాదాలు ఈ ఏడాది 9 నెలల్లోనే 18,991 ప్రమాదాలు 5606 మంది మృతి, 17,689 మందికి గాయాలు నిర్లక్ష్యం, ట్రాఫిక్ ర
Read Moreఎమ్మెల్యేలకు తప్పిన ప్రమాదం
వైరా, ఇల్లందు ఎమ్మెల్యేలు వెళ్తున్న కారును ఢీకొట్టిన మరో వాహనం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఘటన కారేపల్లి, వెలుగు : వైరా, ఇల్లందు ఎమ్మెల్య
Read Moreజనగామలో అదుపుతప్పి చెట్లపొదల్లోకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి మృతి
జనగామ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. జిల్లాలోని లింగాల గణపురం మండలంలోని వడిచర్ల దగ్గర ఆదివారం ( అక్టోబర్ 13, 2024 ) తెల్లవారుజాము
Read Moreకాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
హర్యానా రాష్ట్రంలో ఘోర విషాధం. దసరా పండుగ రోజు బాబా రాజ్ పురి మేళా ఘటన జరుగుతుంది. ఆ వేడుకల్లో పాల్గొనేందుకు డీగ్ గ్రామానికి చెందిన తొమ్మిది మంది కుటు
Read Moreచెట్టును ఢీకొట్టిన బైక్.. ముగ్గురు మృతి
వరంగల్ జిల్లాలో ఇద్దరు, ములుగు జిల్లాలో ఒకరు... రాయపర్తి, వెలుగు: బైక్ &zwn
Read Moreనల్గొండలో ఘోర ప్రమాదం: డివైడర్ ను ఢీకొట్టిన లారీ... డీజిల్ ట్యాంక్ పేలి పూర్తిగా దగ్ధం
నల్గొండ జిల్లాలోని చిట్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవే 65పై ఓ లారీ డివైడర్ ను ఢీకొట్టింది. శుక్రవారం ( అక్టోబర్ 11, 2024 ) ఉదయం చోటు చే
Read Moreజగిత్యాలలో రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొట్టి వ్యాన్ బోల్తా
జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జగిత్యాల-కరీంనగర్ హైవేపై ఓ వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీకొని బోల్తాపడింది. బుధవారం ( అక్టోబర్ 9, 2024 ) ఉదయ
Read Moreజస్ట్ మిస్ : యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్...
బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, తెలుగు నటి శుభశ్రీ రాయగురు అక్టోబర్ 7న రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో శుభశ్రీ స్వల్ప గాయాలతో బయట
Read Moreలారీ ఢీకొని ఇద్దరు మృతి.. మీర్పేట నందనవనంలో ఘటన
ఎల్బీనగర్, వెలుగు: బైక్పై ఇంటికి వెళ్తున్న ఇద్దరిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటన మీర్ పేట పోలీస్స్టేషన్పరిధిలోని నందనవనంలో జరిగిం
Read Moreబైక్ ను ఢీ కొట్టిన లారీ.. ఇద్దరు మృతి
హైదరాబాద్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. నందనవనంలో బైక్ ను లారీ ఢీకొట్టిడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. లారీ
Read More