
Viral news
లోక్‌మంథన్‌లో శివతాండవం
‘లోక్‌మంథన్’ ఎగ్జిబిషన్లో భాగంగా గురువారం శిల్పకళా వేదికలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఓ కళాకారిణి శివుణి రూపంలో చేసిన
Read Moreజూపార్కుకు ఐదోసారి ఐఎస్ఓ గుర్తింపు
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలోని నెహ్రూ జూలాజికల్పార్కుకు వరుసగా ఐదోసారి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ 9001:2015 గుర్తింపు పొందినట్లు జూపార్క్ డ
Read Moreహిందూ ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం ఎందుకు?
ఖైరతాబాద్, వెలుగు: హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం ఎందుకు అని పలువురు వక్తలు ప్రశ్నించారు. ప్రభుత్వ ఆధీనం నుంచి తప్పించి, హిందువులకు హక్కులు కల్పించ
Read Moreకోటి దీపోత్సవం ఏకత్వానికి ప్రతీక: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ముషీరాబాద్, వెలుగు: అందరూ ఒకచోట చేరి కార్తీక దీపాలు వెలిగించడం ఏకత్వాన్ని సూచిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. తెలుగు నేలపై కార్తీకమాసంలో క
Read Moreహెచ్ఎండీఏకు అప్లికేషన్ల వెల్లువ.. 10 రోజుల్లో అనుమతులు ఇచ్చేలా ఏర్పాట్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హెచ్ఎండీఏ పరిధిలో భవన నిర్మాణాలు, లే అవుట్ల పర్మిషన్ల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు తెలిపారు. 2023తో పో
Read Moreహైదరాబాద్ సిటీలో సీఎన్జీ షార్టేజ్.. రోజూ కిలోమీటర్ల మేర క్యూలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్‌సిటీ పరిధిలో సీఎన్ జీ(కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్&zwnj
Read Moreఅంధులకు ఏఐ స్మార్ట్ కళ్లద్దాలు.. ‘కిమ్స్’ రూపొందించిన కళ్లద్దాలు ఆవిష్కరణ
సికింద్రాబాద్, వెలుగు: అంధులకు అందించిన ఏఐ ఆధారిత స్మార్ట్ కళ్లద్దాలు వాళ్ల జీవితాల్లో కొత్త వెలుగులు పంచుతాయని తెలంగాణ గవర్నర
Read Moreనీటి వనరులను రక్షించుకుందాం: మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు
మాదాపూర్, వెలుగు: అన్ని రకాల జీవులకు అవసరమైన నీటి వనరులను రక్షించుకోవల్సిన బాధ్యత మనపై ఉందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. గురువారం మాదాపూర్‌లో
Read Moreహైదరాబాద్లో గంజాయి బిజినెస్ చేస్తూ దొరికిపోయిన ఫ్యామిలీ !
హైదరాబాద్ సిటీ, వెలుగు: గంజాయి దందా చేస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలు, ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 1.12 కేజీల సరుకున
Read Moreహైదరాబాద్ ఉప్పల్ ఏరియాలో ఉంటున్నరా..? ఇతనేం చేసిండో తెలుసా..?
ఉప్పల్, వెలుగు: ఉప్పల్ ఏరియాలో ఫేక్ ఆర్టీవో అధికారుల బాగోతం బయటపడింది. ఆర్టీవోగా చలామణి అవుతున్న ఓ వ్యక్తిని బాధితులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
Read Moreసిల్ట్ చాంబర్లు లేకపోతే సీవరేజీ పైప్‌లైన్ కట్: వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి వెల్లడి
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలోని హోటళ్లు, హాస్టళ్లు, హాస్పిటళ్లు, అపార్ట్మెంట్లు, ఇతర బహుల అంతస్తుల భవనాల నిర్వాహకులు తప్పకుండా సిల్ట్చాంబ
Read Moreకూకట్‌పల్లిలో ఇద్దరు బాలికల మిస్సింగ్ ఘటనలో కీలక మలుపు
కూకట్పల్లి, వెలుగు: కూకట్‌పల్లిలో ఇద్దరు బాలికల మిస్సింగ్ ఘటన మలుపు తిరిగింది. ఏపీ బాపట్లలోని సూర్యలంక బీచ్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరిద్ద
Read Moreన్యూస్ ప్రెజెంటర్కు వేధింపులు.. యువకుడిపై కేసు
జూబ్లీహిల్స్, వెలుగు: ఓ టీవీ చానల్లో న్యూస్ ప్రెజెంటర్‌ను వేధిస్తున్న యువకుడిపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. కుత్బుల్లాపూర్ కొత్తమాణిక్ నగ
Read More