Viral news

చెకప్ కోసం 20 కి.మీ. నడిచిన గర్భిణులు..రోడ్డు సరిగ్గా లేక..అంబులెన్స్ రాలేక

తిర్యాణి, వెలుగు: ట్రీట్​మెంట్ కోసం గర్భిణులు నరక యాతన పడ్డారు. అంబులెన్స్ వచ్చేందుకు దారి సరిగ్గా లేక చెకప్ కోసం సుమారు 20 కిలోమీటర్లు నడిచారు. కుమ్ర

Read More

ఎన్ బీటీనగర్ ప్రభుత్వ స్కూల్ లో .. అదనపు తరగతి గదులు నిర్మించాలి

హైదరాబాద్, వెలుగు: బంజారాహిల్స్ పరిధి ఎన్ బీటీనగర్ లో సర్కారు బడికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలంలో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు త

Read More

బీజేపీతోనే బీసీలకు న్యాయం: ఎంపీ లక్ష్మణ్​

జీడిమెట్ల, వెలుగు: రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగాలంటే  బీజేపీని గెలిపించాలని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కోరారు. మంగళ

Read More

గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపికను తొందరగా పూర్తి చేయండి: కలెక్టర్ అనుదీప్

హైదరాబాద్, వెలుగు: గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపికను తొందరగా పూర్తి చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లో ప్రత్యేక అధ

Read More

ఓ కొడుకును కొట్టి దవాఖానల వేసిన్రు .. ఇంకో కొడుకు ఎక్కడున్నడు?

వట్టే జానయ్య అక్క ఆవేదన పోలీసుల అదుపులో మరో ఆరుగురు నిరసనగా నేడు ఛలో సూర్యాపేటకు పిలుపునిచ్చిన బీఎస్పీ  సూర్యాపేట, వెలుగు : డీసీఎంఎస్

Read More

ఎన్నికల్లో బీసీల సత్తా చాటుదాం.. ప్రధాన పార్టీలు బహుజనులకే టికెట్ ​ఇవ్వాలి

బీసీ రాజ్యాధికార ఐక్యవేదిక డిమాండ్​ మంచిర్యాల జిల్లాలో భారీ బైక్​ర్యాలీ మంచిర్యాల/లక్సెట్టిపేట, వెలుగు: రాజ్యాధికారమే ధ్యేయంగా బహుజనులు పోరా

Read More

ప్లీజ్‌‌‌‌.. ఆదుకోండి.. మెదడులో నరాలు చిట్లపోయి చావుబతుకుల మధ్య ములుగు వాసి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ములుగు జిల్లా వెంకటాపూర్‌‌‌‌‌‌‌‌ గ్రామానికి చెందిన గొల్లపెల్లి విష్

Read More

గంజాయి అమ్మితే ఆస్తులు జప్తే : నార్కోటిక్స్ బ్యూరో

హైదరాబాద్‌‌‌‌,వెలుగు: రాష్ట్రంలో గంజాయి, సింథటిక్ డ్రగ్స్‌‌‌‌ను అరికట్టేందుకు టీఎస్‌‌‌&zwn

Read More

జమ్మూ కాశ్మీర్​కు మళ్లీ రాష్ట్ర హోదా.. పునరుద్ధరిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడి

కొంత టైమ్ కావాలని విజ్ఞప్తి  రేపు కేంద్రం పాజిటివ్ స్టేట్​మెంట్ ఇస్తుంది: సొలిసిటర్ జనరల్ ప్రజాస్వామ్యం పునరుద్ధరించాలన్న సీజేఐ న్యూఢ

Read More

సీఎం యోగికి రక్తంతో లేఖ.. ప్రిన్సిపాల్ వేధిస్తున్నడని విద్యార్థినుల ఫిర్యాదు

ఘజియాబాద్ : స్కూల్ ప్రిన్సిపాల్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఘజియాబాద్​లోని ఓ స్కూల్ విద్యార్థినులు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్​కు రక్తంతో లే

Read More

కమ్యూనిస్టు కాలనీల్లో .. బీఆర్ఎస్​కు ఎర్రజెండే!

సర్కారు ‘డబుల్’​ ఇండ్లు ఇవ్వకపోవడంతో రెండేండ్లుగా లెఫ్ట్​ పార్టీల​ భూపోరాటాలు వివిధ జిల్లాల్లో వెలసిన వందల కాలనీలు..  ఒక్క పిల

Read More

పుష్ప-2 మూవీపై రియాక్ట్ అయిన.. నేషనల్ స్టార్ అల్లు అర్జున్

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu arjun)కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు(National award) అందుకున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన 69వ జాత

Read More

భగవంత్ కేసరి గణేష్ ఆంథెమ్ పోస్టర్ రిలీజ్.. బాలకృష్ణతో పాటు శ్రీలీల డాన్స్

నటసింహ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో వస్తున్న మాస్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి(Bhagav

Read More