Warangal

ఓరుగల్లుకు మోడీ.. రూ.6 వేల కోట్ల పనులకు శంకుస్థాపన

  నేడు ఓరుగల్లుకు మోడీ రూ.6,100 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని బీజేపీ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి.. 3,500 మంది పోలీసులత

Read More

రోడ్డు విస్తరణ పనులకు ప్రధాని రావాలా? : పొన్నాల

హైదరాబాద్, వెలుగు: రోడ్డు విస్తరణ పనుల ప్రారంభానికి మోదీ వరంగల్​ దాకా రావా లా? అని పీసీసీ మాజీ చీఫ్​ పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. ‘ప్రధాని

Read More

బీజేపీపై దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి

చరిత్ర సృష్టించేలా మోదీ సభను సక్సెస్ చేయాలి: బండి సంజయ్ హనుమకొండ/కరీంనగర్, వెలుగు: ఉమ్మడి వరంగల్‌‌‌‌ జిల్లాలోని హనుమకొండ ఆ

Read More

మోదీ టూర్‌‌లో కేసీఆర్‌‌ పాల్గొనాలి: లక్ష్మణ్​

హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీ వరంగల్‌ టూర్‌‌లో కేసీఆర్‌‌ పాల్గొనాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కోరారు.

Read More

కల్వకుంట్ల ప్రభుత్వాన్ని ఫామ్​హౌస్‌కే పరిమితం చేస్తం : కిషన్ రెడ్డి

బీఆర్ఎస్, కాంగ్రెస్‌ డీఎన్‌ఏ ఒక్కటే: కిషన్‌రెడ్డి కల్వకుంట్ల ప్రభుత్వాన్ని ఫామ్​హౌస్‌కే పరిమితం చేస్తం లిక్కర్ స్కామ్&zwnj

Read More

తెలంగాణలో బీజేపీ డ్యామేజ్ను కంట్రోల్ చేసేందుకే ప్రధాని పర్యటన: పొన్నం ప్రభాకర్

రాష్ట్రంలో బీజేపీ డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకునేందుకే ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. గతంలోనే సీఎం కేసీఆర్

Read More

ప్రధాని పర్యటనకు కేసీఆర్​ మళ్లీ డుమ్మా..

సభను బహిష్కరిస్తున్నమని ప్రకటించిన కేటీఆర్​ ఏ మోహం పెట్టుకుని వస్తారని నిలదీత కాజీపేట కోచ్​ఫ్యాక్టరీపై స్పష్టమైన హామీ ఇవ్వాలి ఇచ్చిన హామీలు న

Read More

30 ఏళ్ల తర్వాత వరంగల్కు ప్రధాని మోదీ :కిషన్ రెడ్డి

30 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీ వరంగల్ కు రానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ 2023 జులై 08 శనివారం భద్ర

Read More

పోడు చేయని వాళ్లకూ పట్టాలు

గూడూరు, వెలుగు : పోడుభూముల సర్వేలో అక్రమాలకు పాల్పడి ఇష్టారాజ్యంగా పట్టాలు పంపిణీ చేసిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు డిమాండ్‌&zwnj

Read More

వరంగల్‌‌లో సెల్ఫీ విత్‌‌ మోదీ

గవర్నమెంట్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ ప్రోగ్రామ్‌‌ హనుమకొండ సిటీ, వెలుగు : ఈ నెల 8న కాజీపేట వ్యాగన్‌‌

Read More

కాజీపేట కోచ్​ఫ్యాక్టరీ సాధించి తీరుతం: వైస్ చైర్మన్​ వినోద్​కుమార్

హైదరాబాద్, వెలుగు : కాజీపేట కోచ్​ఫ్యాక్టరీని సాధించి తీరుతామని ప్లానింగ్​బోర్డు వైస్​చైర్మన్​ బి. వినోద్​కుమార్​ ఒక ప్రకటనలో తెలిపారు. విభజన చట్టంలో ఇ

Read More

వరంగల్ ప్రేమ వ్యవహారంలో.. ఇండ్లకు నిప్పు పెట్టిన 11 మంది అరెస్టు

గొడ్డళ్లు, వేట కొడవళ్లు, కర్రలు, డీజిల్​డబ్బాలు స్వాధీనం ఐదు బైక్​లు, పది సెల్ ఫోన్లు సీజ్​  హనుమకొండ/నర్సంపేట, వెలుగు: కూతురు ప్రేమ పె

Read More

నాలాలపై స్లాబ్‌‌లు.. వరద నీటిలో ప్రజలు

వరంగల్‌‌లో మెయిన్‌‌ రోడ్ల వెంట కనిపించని డ్రైనేజీలు ఉన్న వాటిపై స్లాబ్‌‌లు వేసి, మెట్లు కట్టి ఆక్రమించిన వ్యాపారులు

Read More