Warangal

లిక్కర్​ సేల్స్​ కోసం డ్రంకెన్​ డ్రైవ్​ టెస్టులు తగ్గిస్తున్నరు

నాలుగంచెల వ్యూహంతో ఫుల్లుగా అమ్మకాలు మూడో వంతుకు పడిపోయిన డ్రంకెన్​ డ్రైవ్ ​టెస్టులు రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు యాక్సిడెంట్లు లిక్కర్​ సేల

Read More

తహసీల్దార్ పై గిరిజనుల దాడి

మహబూబాబాద్​ జిల్లాలో తహసీల్దార్​పై గిరిజనులు దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని సాలర్​ తండా సమీపంలో 551 సర్వే నంబర్​లో

Read More

దుప్పి మాంసం అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్‌‌‌‌‌‌‌‌

ఏటూరునాగారం, వెలుగు : దుప్పిని చంపి మాంసాన్ని అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను ములుగు జిల్లా ఏటూరునాగారంలో శనివారం ఫారెస్ట్‌‌‌‌&zwnj

Read More

ఆగని నకిలీ సీడ్స్ దందా..సరిహద్దు రాష్ట్రాల నుంచి సరఫరా

    గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు     భారీగా పట్టుబడుతున్న నకిలీ విత్తనాలు     ఏటా లేటుగా స్పంద

Read More

కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ద్వారా 30 వేల మందికి ఉపాధి

వరంగల్ కు పూర్వ వైభవం కలిగే విధంగా కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కును ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కాకతీయ మెగా  టెక్స్ టైల్

Read More

కే హబ్ పనులు కదుల్తలేవ్.. నిర్మాణ దశలోనే కేయూ ఇంక్యుబేషన్​ సెంటర్​

కొత్త ఇన్నోవేషన్లు,  రీసెర్చ్​ కోసం శాంక్షన్​ చేసిన కేంద్ర ప్రభుత్వం రూసా ఫండ్స్ రూ.50 కోట్లు కేటాయింపు రెండేండ్లుగా సాగుతున్న పనులు 

Read More

రెండ్రోజుల పాటు రాష్ట్రంలో భిన్న వాతావరణం

రాష్ట్రంలో ఈరోజు(జూన్ 16), రేపు(జూన్17) భిన్నవాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఓ వైపు వడగాలులు మరోవైపు వర్షం పడుతుందని తెలిపింది. ఏడు జిల్ల

Read More

నకిలీ విత్తనాల పట్టివేత.. 25 కిలోల పత్తి విత్తనాలు స్వాధీనం

వరంగల్ పట్టణంలో పోలీసులు దాడులు నిర్వహించి నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఏపీకి చెందిన రామారావు దగ్గర 25 కిలోల పత్తి విత్తనాలను దేవరుప్పల

Read More

మహబూబాబాద్‌‌‌‌ లో ముగ్గురు సెక్రటరీల సస్పెన్షన్‌‌‌‌

నర్సింహులపేట (దంతాలపల్లి), వెలుగు : చనిపోయిన వ్యక్తుల పేరుతో నిధులు డ్రా చేసిన ముగ్గురు సెక్రటరీలపై సస్పెన్షన్‌‌‌‌ వేటు పడింది. మహ

Read More

కేటీఆర్ పర్యటన నేపథ్యంలో.. వరంగల్ మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం

జూన్ 17వ తేదీన కేటీఆర్ పర్యటన నేపథ్యంలో వరంగల్ మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా.. ఎంజీఎం ఆసుపత్రి 

Read More

గంటలో పెండ్లి.. పోలీసుల ఎంట్రీ ... మోసం చేశాడని ప్రియురాలి ఫిర్యాదుతో ఆగిన వివాహం

కమలాపూర్, వెలుగు : మరో గంటలో పెండ్లి పూర్తవుతుందనగా వరుడి మాజీ ప్రియురాలు, పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో వివాహం ఆగిపోయింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్&

Read More

అవినీతికి పాల్పడిన వారెవ్వరినీ వదలం: సంజయ్​

అధికారంలోకి వచ్చినంక వారి లెక్కలు తీస్తం  కాంగ్రెస్  గ్రాఫ్​  పెంచేందుకు సీఎం యత్నిస్తున్నరు బీఆర్ఎస్ కు డిపాజిట్లు రాని సీట్లలో

Read More

నిజాయతీ చాటుకున్న 108 సిబ్బంది

వెంకటాపురం, వెలుగు: ప్రమాద స్థలంలో దొరికిన రూ. 50వేలను పోలీసులకు అప్పగించి 108 సిబ్బంది నిజాయతీ చాటుకున్నారు. ఏఎస్ఐ రామచందర్ తెలిపిన వివరాల ప్రకారం...

Read More